ప్రపంచపు చిన్న సినిమా

Posted By:

ఐబీఎమ్ రీసెర్చ్ డివిజన్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ప్రపంచపు అతిచిన్ని సినిమాను ఈ పరిశోధన సంస్థ వృద్ధి చేందసి. 94 సెకన్ల నిడివి కలిగిన ఈ సినిమా పేరు ‘‘ ఏ బాయ్ అండ్ హిజ్ ఆటమ్స్!'' (A boy and his atoms!). ఈ యానిమేషన్ సినిమాలో అణువులు (ఆటమ్స్) కీలక పాత్ర పోషించటం విశేషం. సినిమా రూపకల్పనకు సంబంధించిన వీడియోలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.....

సన్నీలియోన్ మొదటి మసాలా సాంగ్...


బిగ్‌బాస్ షోతో భారతీయ గ్లామర్ రంగంలోకి ప్రవేశించిన ఇండో-కెనడియన్ శృంగార తార సన్నీలియోన్ తన తొలి ఐటంసాంగ్ ‘లైలా'తో యూట్యూబ్‌ను షేకాడిస్తోంది. 'షూట్ అవుట్ ఎట్ వాడాలా' చిత్రంలోని ఈ ప్రత్యేక గీతానికి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ల నుంచి ప్రత్యేక స్పందన లభిస్తోంది. సన్నీలియోన్ చేస్తున్న తొలి ఐటం‌సాంగ్ కావటంతో ఈ పాటకు యూట్యూబ్‌లో విడుదలైన రెండు రోజులకే 7 లక్షలు లైక్స్ లభించాయి. ఈ ప్రత్యేక పాటలో భాగంగా సన్నీలియోన్ తన అందాలను ఇండియన్ స్టైల్‌లో ఆరబోసిన తీరు మసాల పాటలను ఇష్టపడే వారిని మరింత రంజింప చేస్తుంది. యూట్యూబ్‌ను ఊర్రూతలూగిస్తున్న సన్నీలియోన్ ఐటం సాంగ్ కోసం చూడాలనుకుంటున్నారా..? క్లిక్ చేయండి. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రపంచపు చిన్న సినిమా

ప్రపంచపు చిన్న సినిమా ‘‘ ఏ బాయ్ అండ్ హిజ్ ఆటమ్స్!’’ (A boy and his atoms!)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot