Home
News

ఈ 37 ఆండ్రాయిడ్ యాప్ లు మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉంటే వెంటనే డెలిట్ చేయండి!!

ప్రముఖ సెర్చ్ దిగ్గజం గూగుల్ ఇటీవల తన యొక్క ప్లే స్టోర్ నుండి వినియోగదారుల యొక్క ప్రైవసీ దృష్ట్యా 164 యాప్ లను తొలగించింది. అయితే గూగుల్ తొలగించే నాటికి ఈ యాప్ లను వినియోగదారులు 10 మిలియన్ సార్లు డౌన్‌లోడ్ చేసి ఉండడం గమనార్హం. కాపీకాట్జ్ యాప్ లు అని పిలువబడే ఈ యాప్ లు డౌన్‌లోడ్లను సంపాదించడానికి ముఖ్యమైన యాప్ లను కాపీ చేస్తాయి. అప్పుడు వినియోగదారులను మోసగించడానికి వీలుగా ఉండే కొన్ని ఉహించని ప్రకటనల సమూహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు.

These 37 Android Apps Google Removed From Play Store!! Users Should Delete Immediately

ఈ ప్రకటనలు హానికరమైనవి మరియు మీ స్మార్ట్‌ఫోన్‌లోని సున్నితమైన డేటాను లీక్ చేసే అవకాశం కూడా ఉంది. గూగుల్ ఈ యాప్ లన్నింటినీ తొలగించినప్పటికీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు కొంతమంది ఇప్పటికి వారి పరికరాలలో వాటిని వాడుతూ ఉన్నారు. 164 యాప్ల జాబితాలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన 37 యాప్ లు కింద ఉన్నాయి. ఒకవేళ ఈ యాప్ లను వాడుతూ ఉంటే కనుక మీ యొక్క ప్రైవసీ దృష్ట్యా వెంటనే డెలిట్ చేయండి.

యూజర్ల డేటాకు హాని కలిగించే 37 యాప్ ల జాబితా

These 37 Android Apps Google Removed From Play Store!! Users Should Delete Immediately

Wifi Key - Free Master Wifi
సూపర్ ఫోన్ క్లీనర్ 2020
రిపేర్ సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్ & స్పీడ్ బూస్టర్
సెక్యూర్ గ్యాలరీ వాల్ట్: ఫోటోలు, వీడియోల ప్రైవసీ సేఫ్
రింగ్‌టోన్ మేకర్ - Mp3 కట్టర్
నేమ్ ఆర్ట్ ఫోటో ఎడిటర్
స్మార్ట్ క్లీనర్-బ్యాటరీ సేవర్, సూపర్ బూస్టర్
రెయిన్ ఫోటో మేకర్ - రెయిన్ ఎఫెక్ట్ ఎడిటర్
క్రోనోమీటర్
లౌడెస్ట్ అలారమ్ క్లాక్ ఎవర్
రింగ్‌టోన్ మేకర్ అల్టిమేట్ న్యూ Mp3 కట్టర్
వీడియో మ్యూజిక్ కట్టర్ & మర్జ్ స్టూడియో

These 37 Android Apps Google Removed From Play Store!! Users Should Delete Immediately

Wifi ఫైల్ ట్రాన్సఫర్ 2019
Wifi స్పీడ్ టెస్ట్
WPS WPA Wifi టెస్ట్
లాక్ యాప్ విత్ పాస్‌వర్డ్‌ - యాప్ లాక్ ఆల్ యాప్ ప్రొటెక్టర్
ఫోటో ఎడిటర్ ఆసమ్ ఫ్రేమ్ ఎఫెక్ట్స్ 3D
లవ్‌డేస్ మెమరీ 2020 - లవ్ కౌంటర్ టూగేథర్
మాగ్నిఫైయర్ జూమ్ + ఫ్లాష్‌లైట్
మాక్స్ క్లీనర్ - స్పీడ్ బూస్టర్ ప్రో 2021
మోటోక్రాస్ రేసింగ్ 2018
నోక్స్ కూల్ మాస్టర్ - కూల్ డౌన్ 2020
OS 13 లాంచర్ - ఫోన్ 11 ప్రో లాంచర్
OS లాంచర్ 12 ఫర్ ఐఫోన్ X
బ్యాటరీ సేవర్ ప్రో 2020 - న్యూ పవర్ సేవర్
బ్లాక్ పజిల్ 102 న్యూ టెంట్రిస్ మానియా
DJ మిక్సర్ స్టూడియో 2018
GPS స్పీడోమీటర్
గ్రాఫిటీ ఫోటో ఎడిటర్ - గ్రాఫిటీ క్రీయేటర్
iSwipe ఫోన్ X
3D ఫోటో ఎడిటర్
3D టాటూ ఫోటో ఎడిటర్ & ఐడియాస్
యాప్ లాక్ 2020 - యాప్ లాకర్ & ప్రైవసీ గార్డ్
యాప్ లాక్ న్యూ 2019 - ప్రైవసీ జోన్ & లాక్ యువర్ యాప్స్
అసిస్ట్వ్ టచ్ 2020
ఆడియో వీడియో ఎడిటర్
ఆడియో వీడియో మిక్సర్

More from GizBot

Best Mobiles in India

English summary
These 37 Android Apps Google Removed From Play Store!! Users Should Delete Immediately
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X