త్వరలోనే వీటి స్థానాలు గల్లంతు
కొత్త టెక్నాలజీ రాకతో పాత టెక్నాలజీ కనమరుగువుతోంది. టెలిఫోన్‌ల స్థానాన్ని స్మర్ట్ ఫోన్ లు భర్తిచేసేసాయి. ఆధునిక టెక్నాలజీ ఆవిర్భావంతో మరెన్నో గాడ్జెట్‌లు కనమరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. భవిష్యత్ లో కనుమరుగుకానున్న 5 ప్రముఖ గాడ్జెట్ లను ఇప్పుడు చూద్దాం...
Read More: నోకియా ఆండ్రాయిడ్ ఫోన్ హల్‌చల్

త్వరలో కనుమరుగు కానున్న 5 గాడ్జెట్‌లు
శక్తివంతమైన ఫ్రంట్ ఇంకా రేర్ కెమెరాలతో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రావటంతో కాంపాక్ట్ కెమెరాలకు పూర్తిగా డిమాండ్ తగ్గిపోయింది.

త్వరలో కనుమరుగు కానున్న 5 గాడ్జెట్‌లు
క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు అందుబాటులోకి రావటంతో డేటా స్టోర్ చేసే హార్డ్‌డ్రైవ్‌లకు డిమాండ్ తగ్గిపోయింది.

త్వరలో కనుమరుగు కానున్న 5 గాడ్జెట్‌లు
క్రోమ్‌క్యాస్ట్ తరహా డివైస్‌లు అందుబాటులోకి రావటంతో మీడియా ప్లేయర్లకు డిమాండ్ తగ్గిపోయింది.

త్వరలో కనుమరుగు కానున్న 5 గాడ్జెట్‌లు
కీబోర్డ్
కార్టోనా (విండోస్ 20), సిరీ (యాపిల్), గూగుల్ నౌ (ఆండ్రాయిడ్) వంటి వాయిస్ కమాండ్ ఫీచర్లు అందుబాటులోకి రాకవటంతో కీబోర్డ్‌ల వాడకం కూడా తగ్గే అవకాశం.

త్వరలో కనుమరుగు కానున్న 5 గాడ్జెట్‌లు
సాంప్రదాయ కారు తాళాల స్థానాలను స్మార్ట్ కీలు భర్తీ చేసేస్తున్నాయి.
టచ్‌స్ర్కీన్ స్ర్కీన్ పై స్పందించే స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్ పీసీలను ఉపయోగించే వారు తరచూ స్ర్కీన్ క్లినింగ్ విషయంలో అప్రమత్తత పాటించాల్సి ఉంటుంది. లేకుంటే టచ్‌స్ర్క్కీన్ మన్నికను కోల్పోయే ప్రమాదముంది. క్రింది స్లైడ్‌షోలో టచ్‌స్ర్కీన్‌ను క్లీనింగ్ విషయంలో పాటించాల్సిన అంశాలను ప్రస్తావించటం జరిగింది. స్ర్కీన్‌ను శుభ్రం చేసేందుకు డిస్టిల్ వాటర్ లేదా వైట్ వెనిగార్‌ను ఉపయోగించండి. లేదా క్లీనింగ్ కిట్‌తో వచ్చిన సొల్యూషన్‌ను ఉపయోగించండి.
స్ర్కీన్‌ను శుభ్రం చేసే క్రమంలో మైక్రో ఫైబర్ క్లాత్‌ను మాత్రమే వాడండి. మీ ఫోన్ టచ్‌స్ర్కీన్‌ను శుభ్రపరిచే క్రమంలో కఠినమైన రసాయనాలు ఇంకా ఆల్కాహాల్ ఆధారిత క్లీనర్లను ఉపయోగించొద్దు. స్ర్కీన్ క్లీనింగ్‌లో భాగంగా గరుకు బట్టలు, పేపర్ టవల్స్, టిష్యూ పేపర్స్ వంటి వాటిని ఉపయోగించకండి. వీటిని ఉపయోగించటం వల్ల స్ర్కీన్ పై గీతలు పడతాయి. స్ర్కీన్‌ను శుభ్రం చేసే క్రమంలో మీ చేతలతో స్ర్కీన్ పై బలంగా రాపిడి చేయవద్దు.


Click it and Unblock the Notifications








