జీవితం టెక్నాలజీతో నాశనం..?

Written By:

ఆధునిక నాగిరకతలో మన జీవిస్తున్నాం. సెల్‌ఫోన్‌లను ఏటీఎమ్ కార్డ్‌లలా వినియోగించుకుంటున్నాం, ఫేస్‌బుక్ ద్వారా కొత్త స్నేహితులను పొందుతున్నాం, ల్యాప్‌టాప్‌ల ద్వారా పోర్టబుల్ కంప్యూటింగ్‌ను ఆస్వాదించగలగుతున్నాం. ఈ సౌకర్యాలన్ని అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ కారణంగానే.

 జీవితం టెక్నాలజీతో నాశనం..?

మంచి ఉన్న చోటే చెడు కూడా ఉంటుందంటారు. టెక్నాలజీ వినియోగం ఒక వైపు మంచి చేస్తున్నప్పటికి మరోవైపు అనర్థాలకు కారణమవుతోంది. టెక్నాలజీని పరిధి మేర ఉపయోగించుకుంటే పర్వాలేదు కాని మోతాదు మించితే అనారోగ్యాలు దరిచేరటం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన జీవితాలను నాశనం చేస్తున్న 5 మోడ్రన్ టెక్నాలజీ వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు....

Read More : మీ స్మార్ట్‌ఫోన్‌ ప్రయోగాలకు పుట్టిల్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జీవితం టెక్నాలజీతో నాశనం..

సాధారణంగా అలారమ్‌లో టైం సెట్ చేసి పెట్టుకున్న ప్రకారం, అదే సమయానికి మేల్కొని తమ పనులను ప్రారంభించేస్తుంటారు కొందరు. పొద్దున్నే లేవడానికి బద్ధకించే మరికొందరు మాత్రం ఎన్నోసార్లు అలారమ్ ను స్నూజ్ చేసి మరికొంత సమయం పడుకునేందుకు చూస్తుంటారు. ఇలా చేయటం వల్ల స్లీప్ సైకిల్‌ దెబ్బతింటుందని నిపుణలు అంటున్నారు.

 

జీవితం టెక్నాలజీతో నాశనం..?

ఆటోమెటిక్ హ్యాండ్ డ్రైయర్స్ అధికంగా బ్యాక్లీరియాలను వ్యాప్తి చేస్తున్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది.

జీవితం టెక్నాలజీతో నాశనం..?

సెల్పీ కూడా చాలా ప్రమాదకరమే. సెల్ఫీలు దిగుతూ ఇప్పటికే చాలామంది తమ ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి సెల్ఫీలు తీసుకునేవేళ చాలా జాగ్రత్తగా ఉండాలి.

 

జీవితం టెక్నాలజీతో నాశనం..?

ఇది కూడా మీ కొంప కొల్లేరు చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. దీని భారిన ఇప్పటికే లక్షల మంది పడిపోయారు కూడా.

 

జీవితం టెక్నాలజీతో నాశనం..?

టెక్నాలజీ ఎంత ఎక్కువగా వాడితే అంత ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది.దీనికి బెస్ట్ వాట్సప్. అందులో మేసేజ్ లు చెకింగ్ చేయలేక ఒత్తిడి వస్తుందనడంలో సందేహం లేదు.

 

 

జీవితం టెక్నాలజీతో నాశనం..?

మీ ఫోన్‌తో ఎక్కువగా గేమ్స్ ఆడితే ఫోన్‌కి ఫిటినెస్ వస్తుంది. మీకు కాదు.

 

 

జీవితం టెక్నాలజీతో నాశనం..?

ఫోన్ మీ పక్కనే పెట్టి పడుకోవడం వల్ల మీకు లేనిపోని తలనొప్పులు వస్తాయి. నిద్ర లేమితో అనారోగ్య సమస్యలు మీ దరిచేరే అవకాశం ఉంది.

 

జీవితం టెక్నాలజీతో నాశనం..?

మీరు లౌడ్ స్పీకర్ పెద్దగా పెట్టుకోవడం వల్ల మీకు చెవి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దీని మీద చాలామంది కంప్లయిట్ చేస్తున్నారు.

 

జీవితం టెక్నాలజీతో నాశనం..?

ప్రతి చిన్న విషయానికి ఫోన్ మీద ఆధారపడటం వల్ల మీరు మెమొరీ ని కోల్పోయే ప్రమాదం ఉంది. చిన్న చిన్న విషయాలు కూడా గుర్తు పెట్టుకోలేరు. ఏ చిన్న విషయానికైనా ఫోన్ వైపే చూస్తుంటారు. అయితే గూగుల్ మీరు మీ నాలెడ్జ్ కి సంబంధించిన విషయాలను తెలుసుకుంటే చాలా మంచిది.

 

జీవితం టెక్నాలజీతో నాశనం..?

డ్రైవింగ్ సమయంలో ఫోన్ వినియోగించటం చాలా ప్రమాదకరం. ఈ విషయాన్ని చాలా మంది తేలికగా తీసుకుంటున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
These are the Ways Modern Technology Is Ruining Your Life. Read More in the Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot