పేదరికం వెక్కిరిస్తే.. మానవత్వం ఆదరించింది

Posted By:

ఆ బాల్యపు బ్రతుకును పేదరికం వెక్కిరిస్తే, మానవత్వం అక్కున చేర్చుకుంది. ఆ తొమ్మిదేళ్ల బాలుడి అచెంచలమైన పట్టుదలకు సోషల్ మీడియా ప్రపంచం దాసోమంటోంది. మానవత్వం బ్రతికేఉందని మరో సారి రుజువు చేస్తూ ఫిలిప్పిన్స్ లో సంచలనం రేకెత్తించిన ఓ యదార్థ ఘటనను మీ ముందుంచుతున్నాం..

Read More : మోటో జీ స్మార్ట్‌ఫోన్‌ను రీసెట్ చేయటం ఏలా..?

ఫిలిప్పిన్స్ ప్రాంతానికి చెందిన తొమ్మిదేళ్ల డానియల్ కాబ్రిరా కటిక పేదిరకంతో కొట్టుమిట్టాడుతున్నాడు. సొంత గూడు కూడా లేకపోవటంతో వీధిలైట్ల క్రిందే తన హోమ్ వర్క్‌ను పూర్తి చేసుకోవల్సిన  పరిస్థితి ఆ బాలుడికి వచ్చింది. ఫలిప్పిన్స్ లోని Mandaueలో ఉన్న డానియన్ సొంతిల్లు ఐదు సంవత్సరాల క్రితమే అగ్నికి ఆహుతైంది. మిగితా కధనం క్రింది స్లైడర్‌లో...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పేదరికం వెక్కిరిస్తే.. మానవత్వం ఆదరించింది

పేదరికం వెక్కిరిస్తే.. మానవత్వం ఆదరించింది

దీంతో అతని కుటుంబం రోడ్డున పడింది. స్థానిక దుకాణంలో పనిచేస్తున్న డానియల్త ల్లి రోజుకు రెండు డాలర్లు మాత్రమే సంపాదిస్తోంది. 

పేదరికం వెక్కిరిస్తే.. మానవత్వం ఆదరించింది

పేదరికం వెక్కిరిస్తే.. మానవత్వం ఆదరించింది

చదువుపట్ల ఎనలేని మక్కువను పెంచుకున్న డానియల్ రోజు తన తల్తి పనిచేసే దుకాణం ముందు ఏర్పాటు చేసిన వీధిలైట్ల క్రింద మోకాళ్ల పై కూర్చుని తన హోమ్‌వర్క్‌ను పూర్తి చేసుకునే వాడే.

పేదరికం వెక్కిరిస్తే.. మానవత్వం ఆదరించింది

పేదరికం వెక్కిరిస్తే.. మానవత్వం ఆదరించింది

డానియల్ పట్టుదలకు ఆకర్షితుడుయిన ఓ కాలేజ్ స్టూడెంట్ ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్త్ చేయటంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోటోల పట్ల పాజిటివ్ స్పందన వ్యక్తమవుతోంది.

పేదరికం వెక్కిరిస్తే.. మానవత్వం ఆదరించింది

పేదరికం వెక్కిరిస్తే.. మానవత్వం ఆదరించింది

సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ స్పూర్తిధాయకమైన ఘటన పై స్ధానిక న్యూస్ పేపర్లు ప్రత్యేకమైన కథనాలను ప్రచురించటంతో డానియల్‌కు చేయూత నిచ్చేందుకు అనేక మంది ముందుకొచ్చారు.

పేదరికం వెక్కిరిస్తే.. మానవత్వం ఆదరించింది

పేదరికం వెక్కిరిస్తే.. మానవత్వం ఆదరించింది

డానియల్ స్పూర్తికి ముగ్దుడైన స్థానిక రాజకీయవేత్త డానియల్ చుదువుకు అవసరమైన స్కాలర్‌షిప్‌ను మంజూరు చేసారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
These Facebook Photos Changed A Poor Child's Life Forever. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting