ఇలా జరుగుతుందని ఐన్‌స్టీన్‌కు ముందే తెలుసా..?

|

E = MC ² సిద్ధాంతంతో ప్రపంచానికి సరికొత్త దిశా నిర్దేశం చేసిన గొప్ప శాస్ర్తవేత్త అల్బర్ట్ ఐన్ స్టీన్. రానున్న రోజుల్లో టెక్నాలజీ ఎలా ఉంటుందనేదానిపై ఆ రోజుల్లోనే చెప్పి సంచలనాలకు వేదికగా మారారు. ఆయన చూపిన సిద్ధాంతాలు నేడు అన్ని రంగాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. సాపేక్షతా సిద్ధాంతంతో శాస్ర్త సాంకేతిక రంగాలను కొత్త పుంతలు తొక్కించారు. ఆ యోధుడు ఆ రోజుల్లో టెక్నాలజీ మానవత్వాన్ని దెబ్బతీసే రోజంటూ వస్తే నేను చాలా భయపడిపోతానని చెప్పారు. ఆ రోజంటూ వస్తే ప్రపంచమంతా ఇడియట్ జనరేషన్‌తో నిండి ఉంటుందని అప్పట్లో చెప్పిన మాటలు ఇప్పుడు అక్షరాల నిజమవుతున్నాయి. ఈ ఫోటోలను చూసి మీరే చెప్పండి. నిజమో కాదో..

ఇస్రో: భారతీయులు తెలుసుకోవాల్సిన నిజాలు !ఇస్రో: భారతీయులు తెలుసుకోవాల్సిన నిజాలు !

1

1

కాఫీ టైంలో ఇలా ..ఇక మానవ సంబంధాలు ఎక్కడున్నాయి.

2

2

రెస్టారెంట్ లో డిన్నర్ టైంలో..

3

3

మ్యూజియం చూడటానికి వెళ్లి ఇలా టైం పాస్ చేస్తున్నారు.

4
 

4

పార్టీ మీటింగ్ కోసం ఫ్రెండ్ ఇంటికి వెళ్లి ఇలా టెక్నాలజీతో గడిపేస్తారు. అక్కడ వారికి ఎంతో వేదన మిగులుస్తారు.

5

5

ఫ్యామిలితో సరదాగా బీచ్ కెళ్తే అక్కడ జరిగేది.

6

6

మ్యాచ్ ఏమవుతుందోనన్న టెన్సన్ ఓ వైపు..మరో వైపు ఫోన్ తో ఇలా..

7

7

గర్ల్ ఫ్రెండ్ పక్కన ఉన్నా లేనట్లే

Best Mobiles in India

English summary
Here Write These Photos Prove Albert Einstein Was Correct About Technology

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X