ఈ డ్రాయర్ వేసుకుంటే రేడియోషన్ సమస్య ఉండదు

By Sivanjaneyulu
|

మొబైల్ సిగ్నల్స్, వై-ఫై హాట్ స్పాట్స్, వై-ఫై సదుపాయంతో కూడిన ల్యాప్‌టాప్స్ , టాబ్లెట్స్ అలానే స్మార్ట్‌ఫోన్‌లను ఎక్కువసేపు వినియోగించటం వల్ల విడుదలయ్యే ఎలెక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ మన శరీరం పై చెడు ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్ వల్ల మగవారికి వంధ్యత్వం వస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 14 శాతం మంది పురుషుల్లో సంతాన హీనత సమస్య ఉందన. రేడియేషన్ కూడా దీనికి ఒక ప్రధాన కారణమని మరో అధ్యయనం చెబుతోంది.

ఈ డ్రాయర్ వేసుకుంటే రేడియోషన్ సమస్య ఉండదు

రేడియోషన్ కారణంగా సంభవించే ఫెర్టిలిటీ సమస్యలను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రపంచపు మొట్టమొదటి EMR-shielded అండర్‌వేర్ మార్కెట్లోకి వచ్చింది. ఈ అండర్‌వేర్.. వై-ఫై, 3జీ, 4జీ స్పెక్ట్రమ్‌ల నుంచి విడుదలయ్యే ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్ ఫ్రీక్వెన్సీలను సమర్థవంతంగా బ్లాక్ చేస్తుంది. ఈ అండర్ వేర్‌ను Wireless Armour's online shop ద్వారా కొనుగోలు చేయవచ్చు. ధర 37 డాలర్ల నుంచి 55 డాలర్ల వరకు ఉండొచ్చు.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ ఫోటో ఎడిటింగ్ యాప్స్

ఇంటర్నెట్‌ను వినియోగిస్తోన్న దాదాపు చాలామందికి వైఫై సుపరిచితం. వై-ఫై అంటే (వైర్‌లెస్ ఫెడిలిటీ), ఈ సాంకేతిక ఆధారంగా కేబుల్ అవసరం లేకుండా ఇంటర్నెట్ కనెక్షన్‌ను సమీప వైఫై గురించి ఆసక్తికర విషయాలు ప్రాంతాల్లో ఉన్న కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌లకు వైర్ల సహాయం లేకుండా విస్తరించుకోవచ్చు. ఈ వ్యవస్థకు చేరువలో ఉన్న ఎన్ని పరికరాలనైనా కనెక్ట్ చేసుకోవచ్చు.

వైఫై గురించి ఆసక్తికర విషయాలు

వైఫై గురించి ఆసక్తికర విషయాలు

వై-ఫై పూర్తి పేరు వైర్లెస్ ఫిడిలిటీ

వైఫై గురించి ఆసక్తికర విషయాలు

వైఫై గురించి ఆసక్తికర విషయాలు

వై-ఫై కనిపించని వైర్ లాంటింది. ఈ వైర్‌లెస్ నెట్‌వర్క్ మీ స్మార్ట్‌ఫోన్‌ను ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేస్తుంది.

వైఫై గురించి ఆసక్తికర విషయాలు

వైఫై గురించి ఆసక్తికర విషయాలు

వై-ఫై టెక్నాలజీని హెడీ లామర్ర్ అనే వ్యక్తి కనుగొన్నారు.

వైఫై గురించి ఆసక్తికర విషయాలు

వైఫై గురించి ఆసక్తికర విషయాలు

ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రముఖ హోటల్స్ ఉచిత వై-ఫైను అందిస్తున్నాయి. అయితే ఈ వై-ఫై పరిధి 100 మెగా బైట్లు మాత్రమే.

వైఫై గురించి ఆసక్తికర విషయాలు

వైఫై గురించి ఆసక్తికర విషయాలు

మీ హోమ్ వై-ఫై బలహీనంగా ఉన్నట్లయితే ఓ వైర్‌లెస్ రిపీటర్‌ను కొనుగోలు చేయండి. మీ వై-ఫై పరిధి విస్తరిస్తుంది.

వైఫై గురించి ఆసక్తికర విషయాలు

వైఫై గురించి ఆసక్తికర విషయాలు

వై-ఫై రేడియో సిగ్నల్స్ ఆధారంగా స్పందిస్తుంది. చాలా మందికి ఈ విషయం తెలియదు.

వైఫై గురించి ఆసక్తికర విషయాలు

వైఫై గురించి ఆసక్తికర విషయాలు

మీ డివైస్‌లోని వై-ఫై కార్డ్ ఆధారంగా మీరు వై-ఫైకు కనెక్ట్ అవుతారు.

వైఫై గురించి ఆసక్తికర విషయాలు

వైఫై గురించి ఆసక్తికర విషయాలు

హైస్పీడ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పుణ్యమా అంటూ పబ్లిక్  ‘వై-ఫై హాట్‌స్పాట్స్' పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. మీ డివైస్‌లోని వై-ఫై నెట్‌వర్క్ ద్వారా ఈ హాట్‌స్పాట్ హబ్‌లకు ఉచితంగా కనెక్ట్ అవ్వొచ్చు.

వైఫై గురించి ఆసక్తికర విషయాలు

వైఫై గురించి ఆసక్తికర విషయాలు

మీ వై-ఫై పరిధిలో సెక్యూరిటీ కోడ్ నిబంధన లేనట్లయితే ఏ వై-పై ఆధారిత పరికరమైనా ఇంటర్నెట్ సదుపాయాన్ని పొందవచ్చు.

Best Mobiles in India

English summary
These silver-infused undies will guard from electromagnetic radiation. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X