వీళ్లు టెక్నాలజీకి దూరం దూరం!

Posted By:

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీని ఇష్టపడే వారు ఉన్నారు, ద్వేషించే వారు ఉన్నారు. టెక్నాలజీ కమ్యూనికేషన్ సంబంధాలను మరింత సులభతరం చేస్తోందని పలువురు వాపోతుంటే పలువురు మాత్రం స్మార్ట్ కమ్యూనికేషన్ మనిషికి మనిషికి మధ్య సంబంధాలను పూర్తిగా చిన్నాభిన్నం చేస్తోందని అభిప్రాయపడుతున్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా టెక్నాలజీని అంతగా ఇష్టపడని వారు మనోభావాలను మీముందుంచుతున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆపరేటింగ్ సిస్టం, ర్యామ్, బ్యాకప్, ఫోల్డర్ వంటి అంశాలు

వీళ్లు టెక్నాలజీకి దూరం దూరం!

టెక్నాలజీ పై అంతగా అసక్తి లేనివారిని ఆపరేటింగ్ సిస్టం, ర్యామ్, బ్యాకప్, ఫోల్డర్ వంటి అంశాలు గురించి అడిగితే ఎక్కడలేని చికాకు వీరిలో కనిపిస్తుంది.

వీరు మ్యాప్స్‌ను అర్థం చేసుకోలేరు

వీళ్లు టెక్నాలజీకి దూరం దూరం!

వీరు మ్యాప్స్‌ను అర్థం చేసుకోలేరు. ఎవరైనా మ్యాప్స్ గురించి అడిగితే ఎక్కువ ఒత్తిడికి లోనవుతారు.

టెక్నాలజీని మీరు అంతగా విశ్వసించరు

వీళ్లు టెక్నాలజీకి దూరం దూరం!

టెక్నాలజీని మీరు అంతగా విశ్వసించరు.

టెక్నాలజీని నిరంతరం నవీకరించుకోవడం

వీళ్లు టెక్నాలజీకి దూరం దూరం!

టెక్నాలజీని నిరంతరం నవీకరించుకోవడం వీరికి ఇష్టముండదు.

టెక్నాలజీ విషయంలో అది అలా చేయాలి, ఇది ఇలా చేయాలి

వీళ్లు టెక్నాలజీకి దూరం దూరం!

టెక్నాలజీ విషయంలో అది అలా చేయాలి, ఇది ఇలా చేయాలి అని వేరికొరితో చెప్పించుకోవటం ఇష్టముండదు.

ఫోన్‌లను కేవలం

వీళ్లు టెక్నాలజీకి దూరం దూరం!

ఫోన్‌లను కేవలం కాల్స్ చేసుకునేందుకు మాత్రమే ఉపయోగిస్తారు.

జీవన విధానాన్ని మరింత సుఖవంతం చేస్తుందనటాన్ని

వీళ్లు టెక్నాలజీకి దూరం దూరం!

టెక్నాలజీ జీవన విధానాన్ని మరింత సుఖవంతం చేస్తుందనటాన్ని వీరు ఏ మాత్రం అంగీకరించరు.

ఆధునిక టెక్నాలజీ పట్ల అంతగా ఇష్ట చూపకపోవటం వల్ల కొన్ని

వీళ్లు టెక్నాలజీకి దూరం దూరం!

ఆధునిక టెక్నాలజీ పట్ల అంతగా ఇష్ట చూపకపోవటం వల్ల కొన్ని సంబంధాలను వీరు కొల్పోవల్సి వస్తుంది.

వీళ్లని మిత్రులు ఎప్పుడు నవ్వు పట్టిస్తుంటారు

వీళ్లు టెక్నాలజీకి దూరం దూరం!

టెక్నాలజీ వినియోగం గురించి వీళ్లని మిత్రులు ఎప్పుడు నవ్వు పట్టిస్తుంటారు.

http, html, url వంటి పదాలు

వీళ్లు టెక్నాలజీకి దూరం దూరం!

http, html, url వంటి పదాలు వీరికి అయోమయంగా అనిపిస్తాయి..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Things Every Technologically Challenged Person Will Relate To!. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot