బాత్రూమ్‌లో ఫోన్ వాడే అలవాటుందా..?

By Sivanjaneyulu
|

నేటి ఆధునిక జనజీవన స్రవంతిలో ప్రతి ఒక్కరికి ఫోన్ నిత్యావసర వస్తువులా మారిపోయింది. ఆఖరికి బాత్‌రూమ్‌లలో కూడా సెల్‌ఫోన్‌లను విడిచిపెట్టి ఉండలేని పరిస్థితి నెలకుంది. ఈ చర్య అంత మంచిదేమి కాదు.

బాత్రూమ్‌లో ఫోన్ వాడే అలవాటుందా..?

బాత్‌రూమ్‌లోనూ సెల్‌ఫోన్ పై ధ్యాసను కేంద్రీకరించటం కారణంగా వ్యక్తిగత సంరక్షణను నిర్లక్ష్యం చేసే అవకాశం లేకపోలేదని నిపుణులు అంటున్నారు. బాత్‌రూమ్‌లోనూ సెల్ మాట్లాడడమే కాకుండా ఈమెయిల్స్ పంపేవారి సంఖ్య కూడా పెరిగిపోతోందని ఓ సర్వే చెబుతోంది. ఇప్పుడు సూచించబోతోన్న 10 అనుభవాలు బాత్రూమ్‌లలో ఫోన్‌లు వాడే అలవాటున్న వారికి బాగా సుపరిచితం కావొచ్చు..

Read More : మీ ఆన్‌లైన్ అకౌంట్‌లకు మరింత ప్రొటక్షన్‌ను ఇచ్చే 5 యాప్స్

 బాత్రూమ్‌లో ఫోన్ వాడే అలవాటుందా..?

బాత్రూమ్‌లో ఫోన్ వాడే అలవాటుందా..?

బాత్‌రూమ్‌లలో బోర్ ఫీలయ్యే చాలా మందికి స్మార్ట్‌ఫోన్ మంచి ఎంటర్‌టైన్‌మెంట్. అవునా..?, కాదా..?

 బాత్రూమ్‌లో ఫోన్ వాడే అలవాటుందా..?

బాత్రూమ్‌లో ఫోన్ వాడే అలవాటుందా..?

బాత్‌రూమ్‌లలో స్మార్ట్‌ఫోన్‌లతో గడిపే ఏకాంతపు క్షణాలను కొందరు మహా సరదాగా ఫీలవుతారు. అవునా..?, కాదా..?

 బాత్రూమ్‌లో ఫోన్ వాడే అలవాటుందా..?

బాత్రూమ్‌లో ఫోన్ వాడే అలవాటుందా..?

కొందరిని బాత్‌రూమ్‌లలోనూ వారి వారి ఉద్యోగాలు వెంటాడుతుంటాయి. బాత్‌రూమ్‌లలో రీఫ్రెష్ అయ్యే సమయాల్లోనూ వీరు మెయిల్స్ పంపటం, చెక్ చేసుకోవటం వంటివి చేస్తుంటారు.

 బాత్రూమ్‌లో ఫోన్ వాడే అలవాటుందా..?

బాత్రూమ్‌లో ఫోన్ వాడే అలవాటుందా..?

కొంతమందికి ఓ విచిత్రమైన అలవాటు ఉంటుంది. వీరు టాయ్‌లెట్‌లలో అపరిమితంగా వీడియో గేమ్స్ ఆడేస్తుంటారు.

 బాత్రూమ్‌లో ఫోన్ వాడే అలవాటుందా..?

బాత్రూమ్‌లో ఫోన్ వాడే అలవాటుందా..?

వాట్సాప్ లేదా ఫేస్‌బుక్ గ్రూప్ డిస్క్‌షన్‌లో ఉన్పప్పుడు అర్జెంటు బాత్రూమ్ కు వెళ్లవలిసి వస్తే మనవెంటనే మన ఫోన్ లను కూడా తీుసుకువెళ్లిపోవల్సి వస్తుంది.

 బాత్రూమ్‌లో ఫోన్ వాడే అలవాటుందా..?

బాత్రూమ్‌లో ఫోన్ వాడే అలవాటుందా..?

కొంత మంది ఏ విధమైన అవసరం లేకపోయినా ఫోన్‌లను తమ వెంటే ఉంచుకుంటారు. ఆఖరికి టాయ్‌లెట్‌లలో కూడా వీరినే స్మార్ట్‌ఫోన్ అడిక్ట్స్ అని కూడా అంటారు.

 బాత్రూమ్‌లో ఫోన్ వాడే అలవాటుందా..?

బాత్రూమ్‌లో ఫోన్ వాడే అలవాటుందా..?

వేలకు వేలు పోసి కొనుగోలు చేసిన ఫోన్‌లు పుసుక్కున బాత్‌రూమ్‌లలో జారిపడి ఎందుకుపనికిరాకుండా పోయిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇలాంటి అనుభవం మనలో కూడా చాలా మందికి ఎదురై ఉండొచ్చు.

 

బాత్రూమ్‌లో ఫోన్ వాడే అలవాటుందా..?

బాత్రూమ్‌లో ఫోన్ వాడే అలవాటుందా..?

కొంత మందికి స్నానం చేసే సమయంలోనూ ఫోన్ వాడే అలవాటు ఉంటుంది. ఇలాంటి వాళ్లకు వాటర్ ప్రూఫ్ ఫోన్లు చాలా అవసరం

Best Mobiles in India

English summary
Things Only People Who Use Their Phones In Toilet Will Understand. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X