అన్ని ఉన్నా, అవి మాత్రం సున్నా
ఆధునిక మనిషి కమ్యూనికేషన్ అవసరాల దృష్ట్యా అందుబాటులోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్‌లు కంప్యూటర్లతో పోటీ పడుతున్నాయి. క్యూహైడెఫినిషన్ టచ్‌స్ర్కీన్, ఆక్టా-కోర్ ప్రాసెసర్, జీబిల కొద్ది ర్యామ్ వంటి ఫీర్లు స్మార్ట్‌ఫోన్‌లను మరింత శక్తివంతమైన సాధనాలుగా తీర్చిదిద్దుతున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు లెక్కుకు మిక్కిలి ఫీచర్లను ఆఫర్ చేస్తున్నప్పటికి కొన్ని విషయాల్లో అప్పటి మొబైల్ ఫోన్‌లకంటే వెనుకబడే ఉన్నాయి. నేటి ఆధునిక వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లలో లోపిస్తోన్న పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం..
గతంలో మొబైల్ ఫోన్‌లు,, బార్, క్లామ్‌షెల్, ఫ్లిప్, స్లైడ్, స్వైవెల్ ఇలా అనేక డిజైన్‌లలో లభ్యమయ్యేవి. ఇప్పుడు లభ్యమవుతున్న స్మార్ట్‌ఫోన్‌లు కేవలం ఫ్లాట్ డిస్‌ప్లేతో మాత్రమే లభ్యమవుతున్నాయి. మన్నిక విషయంలో అప్పటి మొబైల్ ఫోన్‌లతో పోలిస్తే ఇప్పటి టచ్‌స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్‌లు తక్కువే అని చెప్పాలి. ఇప్పుడు లభ్యమవుతున్న స్మార్ట్‌ఫోన్‌లను రక్షించుకునేందుకు స్ర్కీన్ ప్రొటెక్షన్ కవర్లు, ప్యానల్స్ ఇలా రకరకాల యాక్సెసరీస్‌ను ఉపయోగిస్తున్నాం. అయితే, అప్పటి మొబైల్ ఫోన్‌లు ఈ విధమైన యాక్సెసరీస్‌తో పనిలేకుండా కేవలం లాన్ యార్డ్‌లను మాత్రమే కలిగి ఉండేవి. నేటి ఆధునిక వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లలో ఎఫ్ఎమ్ ట్రాన్సిమిటర్ ఫీచర్ లోపిస్తోంది. బ్యాటరీ బ్యాకప్ విషయంలోనూ అప్పటి మొబైల్ ఫోన్‌లతో పోలిస్తే ఇప్పటి టచ్‌స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్‌లు తక్కువ సామర్థ్యాన్ని కలగి ఉంటున్నాయి.
నేటి ఆధునిక వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లలో లోపిస్తోన్న పలు ఆసక్తికర విషయాలు

Click it and Unblock the Notifications