యాపిల్ ఐఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

Posted By:

ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఐఫోన్‌లకు ఉన్న క్రేజ్ గురించి చెప్పనవసరం లేదు. యాపిల్ ఐఫోన్‌లలో డిజైనింగ్ మొదలుకుని స్పెసిఫికేన్‌ల వరకు ప్రత్యేకమైన ప్రాధాన్యతను సంతరించుకుని ఉంటాయి. యాపిల్ ఐఫోన్‌లోని 10 ప్రత్యేకమైన ఫీచర్లు మీ కోసం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ ఐఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

టెక్స్టింగ్ లేదా ఎడిటింగ్ చేస్తున్న సమయంలో ఏవైనా తప్పులు దొర్లినట్లయితే ఫోన్‌ను ఒక్క సారి షేక్ చేయండి. అండూ ఆప్షన్ మీ స్ర్కీన్ పై ప్రత్యేక్షమవుతుంది.

యాపిల్ ఐఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

మీ ఐఫోన్ వేగంగా చార్జ్ అవ్వాలంటే ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచి ఫోన్‌ను చార్జ్ చేయండి.

యాపిల్ ఐఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

‘రీడ్ మై ఈమెయిల్' అనే మ్యాజిక్ పదాలను మీ ఐఫోన్‌లోని సిరి యాప్‌కు చెప్పండి. అంతే, మీ అన్ని మెయిల్స్‌ను సిరి బెగ్గరగా చదివి వినిపిస్తుంది.

యాపిల్ ఐఫోన్‌లోని 10 ప్రత్యేకతలు


మీ మీదగా ఏఏ విమానాలు ప్రయాణిస్తున్నాయో తెలుసుకోవచ్చు.

యాపిల్ ఐఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

పదాలను ఏలా సంభోదించాలో సిరి యాప్‌కు నేర్పించవచ్చు.

యాపిల్ ఐఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

టైమర్ సహాయంతో మీ ఐఫోన్‌లోని మ్యూజిక్‌ను ఆటోమెటిక్‌గా ఆఫ్ చేసుకోవచ్చు.

యాపిల్ ఐఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

వీడియోలను కావల్సినంత వేగంతో చూడొచ్చు..

యాపిల్ ఐఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

ఫోన్ వాల్యుమ్ బటన్ల సహాయంతో ఫోటోలను తీసుకోవచ్చు.

యాపిల్ ఐఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

ఒకే సారి రెండు ఫోటోలను తీుసుకోవచ్చు. స్పేస్ బార్‌ను డబల్ ట్యాప్ చేయటం ద్వారా కొత్త వాక్యాన్ని ప్రారంభించవచ్చు.

యాపిల్ ఐఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

యాపిల్ ఐఫోన్‌లో క్యాలెండర్‌ను మరింత వివరణాత్మకంగా చూడొచ్చు. మీ యాపిల్ ఐఫోన్‌లో కస్టమ్ కీబోర్డ్ షార్ట్‌కట్‌లను సెట్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot