Google + 1 బటన్ గురించిన సమాచారం తెలుసుకోవడం ఎలా...?

By Super
|
Google
మీరు ఫేస్‍బుక్ యూజర్లు అయితే కనుక మీకు Like గురించి తెలిసే ఉంటుంది, అటువంటిదే Google + 1 (ప్లస్ ఒన్) బటన్ కూడా. గూగుల్ లో మనం సెర్చ్ చేసినప్పుడు వచ్చే సెర్చ్ రిజల్ట్స్ లో వెబ్ పేజీల ప్రక్కన ఈ +1 బటన్ వస్తుంది, దాని పై క్లిక్ చేస్తే "I Like This Page" అని చెప్పినట్లే మరియు ఆ పేజీని మనం రికమెండ్ చేస్తున్నట్లు పబ్లిక్ గూగుల్ ప్రొపైల్ లో చూపుతుంది.

Google + 1 కి సంబంధించిన వీడియో:


1. ముందుగా http://www.google.com/+1/button/ సైట్ కి వెళ్ళి అక్కడ ఉన్న Opt in పై క్లిక్ చెయ్యాలి.

2. ఇప్పుడు గూగుల్ ఎకౌంట్ తో సైన్ ఇన్ చెయ్యాలి, తర్వాత Join this Experiment పై క్లిక్ చెయ్యాలి.

3.google.com కి వెళ్ళి మనకు కావల్సిన దానికై సెర్చ్ చెయ్యాలి. ఇప్పుడు సెర్చ్ రిజల్ట్స్ లో వెబ్ పేజీల ప్రక్కన +1 బటన్ ని చూడవచ్చు.

4. మనకు నచ్చిన దాని ప్రక్కన ఉన్న ప్లస్ బటన్ పై క్లిక్ చెయ్యటం ద్వారా ఆ పేజీని మనం రికమండ్ చేసినట్లు గా మన పబ్లిక్ ప్రొఫైల్ లో చూపబడుతుంది. తర్వాత Create Profile and +1 పై క్లిక్ చెయ్యాలి అంతే.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X
X