సెల్ఫీ గురించి 10 ఆసక్తికర వాస్తవాలు

|

తమ ఫోటోలను తామే తీసుకోవడం ఆ ఫోటోలను క్షణాల్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం నేటి యువతకు అలవాటుగా మారిపోయింది. సెల్ఫీ పుణ్యమా అంటూ వెలుగులోకి వచ్చిన ఈ సంస్కృతి అంతకంతకు విస్తరిస్తోంది. కొత్త ట్రెండ్‌లను శరవేగంగా ఫాలో అవుతోన్న యువత తమ చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లతో సెల్ఫీలను క్లిక్ చేసి సెకన్ల వ్యవథిలోనే ఫేస్‌బుక్‌ తదితర సామాజిక సంబంధాల వెబ్‌సైట్‌లలో పోస్ట్ చేసేస్తున్నారు. సెల్ఫీ కల్చర్ విస్తరించిననేపథ్యంలో తమకు నచ్చిన రీతిలో ఫోటోలను చిత్రీకరించుకుని వాటి సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. సెలబ్రెటీలు సైతం సెల్ఫీల పై మోజు పెంచుకుంటున్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా సెల్ఫీ గురించి 10 ఆసక్తిక వాస్తవాలను తెలుసుకుందాం...

సెల్ఫీ గురించి 10 ఆసక్తికర వాస్తవాలు

సెల్ఫీ గురించి 10 ఆసక్తికర వాస్తవాలు

‘సెల్ఫీ' పదాన్ని ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీస్.కామ్ 2013లో అధికారికంగా జతచేసింది.

సెల్ఫీ గురించి 10 ఆసక్తికర వాస్తవాలు

సెల్ఫీ గురించి 10 ఆసక్తికర వాస్తవాలు

#selfie పదాన్ని 2004లో ఫ్లికర్ మొదటిసారిగా ఉపయోగించింది.

సెల్ఫీ గురించి 10 ఆసక్తికర వాస్తవాలు

సెల్ఫీ గురించి 10 ఆసక్తికర వాస్తవాలు

2012కు గాను టైమ్ మ్యాగజైన్ వెల్లడించిన టాప్ 10 పదాలలో సెల్ఫీకి చోటు దక్కింది.

 

సెల్ఫీ గురించి 10 ఆసక్తికర వాస్తవాలు

సెల్ఫీ గురించి 10 ఆసక్తికర వాస్తవాలు

ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు సెల్ఫీలను ఎక్కువుగా వినియోగిస్తున్నారు.

సెల్ఫీ గురించి 10 ఆసక్తికర వాస్తవాలు

సెల్ఫీ గురించి 10 ఆసక్తికర వాస్తవాలు

సెల్ఫీ స్టిక్‌లు ఈ మధ్య కాలంలోనే అందుబాటులోకి వచ్చాయనుకుంటే మనం పొరబడినట్లే, సెల్ఫీ‌స్టిక్ వినియోగం 1926 నుంచే ఉందని తాజాగా బయటపడిన ఈ ఫోటో ద్వారా తెలుస్తోంది.

 

 

Best Mobiles in India

English summary
Things You Should Know About Selfie. Read more in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X