స్మార్ట్‌వాచ్‌తో బోలెడన్ని ప్రయోజనాలు

Posted By:

కమ్యూనికేషన్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు ధీటుగా స్మార్ట్‌వాచ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. సోనీ, సామ్‌సంగ్, మోటరోలా, యాపిల్ వంటి దిగ్గజం కంపెనీలు ఇప్పటికే స్మార్ట్‌వాచ్‌లను మార్కెట్లో విడుదల చేసాయి. ఆధునిక యువతకు ఈ స్మార్ట్‌వాచ్‌లు మరింత ట్రెండీగా అనిపిస్తాయి. స్మార్ట్‌వాచ్‌లను స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని ఎక్స్‌టెన్షన్‌గా వాడుకోవచ్చు. అంటే ఫోన్‌కు వచ్చిన కాల్స్, ఎస్ఎంఎస్ ఇంకా ఇతర నోటిపికేషన్‌ల వివరాలను ఎంచక్కా చేతికున్న వాచ్‌లోనే చూసుకోవచ్చు. స్మార్ట్‌వాచ్‌ల వల్ల చేకూరే ప్రయోజనాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

(ఇంకా చదవండి: మీ ఆండ్రాయిడ్ ఫోన్ అదరగొట్టాలంటే..?)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొబిలిటీని మరింత చేరువ చేస్తాయి

స్మార్ట్‌వాచ్‌తో బోలెడన్ని ప్రయోజనాలు

స్మార్ట్‌వాచ్‌లు మొబిలిటీని మీకు మరింత చేరువ చేస్తాయి.

నిరంతరం కనెక్ట్ అయి ఉండొచ్చు

స్మార్ట్‌వాచ్‌తో బోలెడన్ని ప్రయోజనాలు

స్మార్ట్‌వాచ్‌ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌తో పాటు మీ కారుకు నిరంతరం కనెక్ట్ అయి ఉండొచ్చు వెతుక్కోవచ్చు.

స్విమ్మింగ్ సమయంలోనూ మ్యూజిక్

స్మార్ట్‌వాచ్‌తో బోలెడన్ని ప్రయోజనాలు

స్మార్ట్‌వాచ్‌ ద్వారా స్విమ్మింగ్ సమయంలోనూ మ్యూజిక్‌ను ఆస్వాదించవచ్చు.

స్మార్ట్‌హోమ్ డివైజ్‌లను కంట్రోల్ చేసుకోవచ్చు

స్మార్ట్‌వాచ్‌తో బోలెడన్ని ప్రయోజనాలు

స్మార్ట్‌వాచ్‌ ద్వారా స్మార్ట్‌హోమ్ డివైజ్‌లను కంట్రోల్ చేసుకోవచ్చు.

స్మార్ట్‌వాచ్‌లు వెర్బల్ కమాండ్‌లను సపోర్ట్ చేస్తాయి

స్మార్ట్‌వాచ్‌తో బోలెడన్ని ప్రయోజనాలు

స్మార్ట్‌వాచ్‌లు వెర్బల్ కమాండ్‌లను సపోర్ట్ చేస్తాయి. అంటే మనం ఏం చెబితే అవి చేస్తాయనమాట.

మీ చిన్నారి లోకేషన్‌ను ట్రాక్ చేయవచ్చు

స్మార్ట్‌వాచ్‌తో బోలెడన్ని ప్రయోజనాలు

స్మార్ట్‌వాచ్‌ ద్వారా మీ చిన్నారి లోకేషన్‌ను సులువుగా ట్రాక్ చేయవచ్చు.

ఆర్యోగాన్ని మానిటర్ చేస్తుంది

స్మార్ట్‌వాచ్‌తో బోలెడన్ని ప్రయోజనాలు

స్మార్ట్‌వాచ్ ఆర్యోగాన్ని మానిటర్ చేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Things Your Smartwatch Should Be Able To Do. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting