మెరిసిన యువ కిశోరం!

Posted By:

ఆన్గద్ దర్యాని, ముంబయ్‌కు చెందిన ఈ 15 సంవత్సరాల యువ కెరటం ఓపెన్ సోర్స్ హార్డ్‌వేర్ ఆధారంగా స్పందించే అనేక ఆసక్తికర మెకాట్రానిక్స్ ప్రాజెక్ట్‌లను అభివృద్థి చేసాడు. అంధుల కోసం వర్చువల్ ఈ-రీడర్, సోలార్ పవర్ బోట్, ఆటోమెటిక్ గార్డినింగ్ సిస్టం గార్డ్యునో, చవక ధర 3డీ ప్రింటర్ వంటి సరికొత్త ఆవిష్కరణలకు ఆన్గద్ ప్రాణం పోసాడు. యువ భారతానికి స్పూర్తిధాయకంగా నిలిచిన ఆన్గద్ ప్రసంగాన్ని ఇప్పుడు చూద్దాం...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

English summary
This 15 Year Old Quit School In 9th Grade And You Won’t Believe What He Did Next. Read more in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot