ఐఫోన్ ఫీచర్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లోకి వస్తోంది

టెక్ గెయింట్ గూగుల్ ఇప్పటికే టూ బేటా వర్షన్ లను ఆండ్రాయిడ్ క్యూలోకి విడుదల చేసిన సంగతి విదితమే. గూగుల్ నుంచి కొత్త ఆపరేటింగ్ సిస్టం Android Q అతి త్వరలోనే వినియోగదారులను అలరించనుంది.ఇదిలా ఉంటే త్వరలో

|

టెక్ గెయింట్ గూగుల్ ఇప్పటికే టూ బేటా వర్షన్ లను ఆండ్రాయిడ్ క్యూలోకి విడుదల చేసిన సంగతి విదితమే. గూగుల్ నుంచి కొత్త ఆపరేటింగ్ సిస్టం Android Q అతి త్వరలోనే వినియోగదారులను అలరించనుంది.ఇదిలా ఉంటే త్వరలో రానున్న Android Qలో గూగుల్ 4 ఏళ్ల క్రితం పాత ఐపోన్లో పొందుపరిచన ఫీచర్ ని తీసుకురానుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఐఫోన్ ఫీచర్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లోకి వస్తోంది

ఆండ్రాయిడ్ క్యూపై ఇప్పటకే యూజర్లు తెగ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అలాగే కంపెనీలు కూడా తమ కొత్త స్మార్ట్ ఫోన్లను Android Q ఆపరేటింగ్ సిస్టం సపోర్ట్ చేసే విధంగా తీసుకుని వచ్చేందుకు కసరత్తు చేస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే లీకయిన్ ఐఫోన్ ఫీచర్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది.

3D touch

3D touch

గూగుల్ తన కొత్త ఆపరేటింగ్ సిస్టం Android Qలో 3D touch ఫీచర్ ని తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ ఫీచర్ గతంలో ఐఫోన్లలో వచ్చిన iPhones 3D Touch functionalityని పోలిన విధంగా ఉండనుందని లీకయిన రిపోర్టులు చెబుతున్నాయి.

 deep press

deep press

గూగుల్ కొత్త ఆపరేటింగ్ సిస్టంలో deep press అనే ఫీచర్ ని తీసుకురానుందని తెలుస్తోంది. ఇది Motion Eventని పోలీ ఉండనుంది. ఈ ఫీచర్ డాక్యుమెంటేషన్ వంటి వాటికి మంచి సహాయకారిగా ఉండనుంది. ఇప్పుడున్న ఫీచర్లో యూజర్లు హార్డ్ గా ప్రెస్ చేయాల్సి ఉండేది. కాని కొత్తగా రానున్న ఫీచర్ లో అలాంటి బాధలేదు. లాంగ్ ప్రెస్ ద్వారా డాక్యుమెంటేషన్ పని సులభతరం కానుంది.

అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు

అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు

3డీ టచ్ ఫీచర్ ద్వారా డాక్యుమెంటేషన్ చాలా ఈజీ కానుంది. యూజర్లు ఇకపై హార్డ్ గా ప్రెస్ చేయనవసరం లేదని రిపోర్ట్ తెలిపింది. అయితే ప్రస్తుతం ఇది ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు. దీనికి హార్డ్ వేర్ ఎంతరవకు సపోర్ట్ చేస్తుందనే దానిపై ఇంకా ఎటువంటి క్లారిటీ రావడం లేదు.

 గూగుల్ ఫిక్సల్ 4

గూగుల్ ఫిక్సల్ 4

బయట చక్కర్లు చేస్తున్న కొన్ని రూమర్ల ప్రకారం గూగుల్ నుంచి త్వరలో రానున్న వచ్చే తరం ఫోన్ Google Pixel 4లో ఈ డీప్ ప్రెస్ ఫీచర్ ని తీసుకురానుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఈ ఏడాది అక్టోబర్లో విడుదల కానుందని తెలుస్తోంది. ఎందుకంటే కంపెనీ ఈ ఏడాది అక్టోబర్లో వార్షిక హార్డ్ వేర్ ఈవెంట్ ని నిర్వహించబోతోంది. ఆ ఈవెంట్లో ఈ ఫోన్ ని తీసుకురావచ్చని తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
This 4 year old iPhone feature may finally come to Android smartphones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X