ఫైనల్ డిజైన్‌లో షియోమీ ఎంఐ మిక్స్ 2

Posted By: Madhavi Lagishetty

షియోమీ ఎంఐ మిక్స్ 2...ఈ సంవత్సరం అత్యంత ఆదారణ పొందిన స్మార్ట్‌ఫోన్లలో ఇది ఒకటి. షియోమీ ఎంఐ మిక్స్ స్ర్ర్ర్కీన్ నుంచి ప్యానెల్ అసలైన ఎంఐ మిక్స్‌ను గతేడాదే ప్రకటించారు. 

ఫైనల్ డిజైన్‌లో షియోమీ ఎంఐ మిక్స్ 2

షియోమీ సంస్థ సీఈవో లీ జున్ ఈ సంవత్సరం ప్రారంభంలో ఎంఐ మిక్స్ 2కు సంబంధించిన అధికారిక ప్రకటన చేశారు. జూన్ నుంచి అసలు ఎంఐ మిక్స్ స్మార్ట్‌ఫోన్‌ను  ఫ్రెంచ్ డిజైనర్ అయిన ఫిలిప్ స్టార్క్ తన సీక్వెల్‌ను రూపకల్పన చేయబోతున్నట్లు తెలిపారు. Weibo యూజర్ షియోమీ ఎంఐ మిక్స్ 2 చివరి డిజైన్‌కు సంబంధించిన కొన్ని ఇమేజ్‌లను పోస్ట్ చేసారు. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తక్కువ డిస్ ప్లే..

ఊహించినట్లే అదే డిజైన్ ఆపిల్ 8కంటే తక్కువ డిస్ ప్లే. ఫుల్ స్ర్ర్కీన్ డిస్ ప్లే, పై భాగంలో సెల్ఫీ కెమెరా, సెన్సార్స్ , ఇయర్ పీస్ కోసం ఓపెనింగ్స్ ఉన్నాయి. షియోమి ఎంఐ మిక్స్ 2 కంటే ముందు ఏదీ లేదు. డివైస్ కుడివైపు పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. సిమ్ కార్డ్ ట్రే ఎడమవైపు ఉంచుతారు.

నిలువుగా డ్యుయల్ కెమెరాలు..

డ్యుయల్ కెమెరాలు ఊహాగానాలకు అనుగుణంగా ఉంచడంతో మిక్స్, మిక్స్ 2 దాని వెనకవైపు డ్యుయల్ కెమెరా సెట్ అప్ తో వస్తుంది. సెన్సాన్లు నిలువుగా ఉంచుతారు. ఒకవైపు ఎల్ ఈడీ ఫ్లాష్ ఉంటుంది. వెనక ప్యానెల్ కు ఫింగర్ స్కానర్లు లేవు. ఫింగర్ ప్రింట్ రీడర్ లేదా షియోమి ఫోన్ డిస్ ప్లే స్కానర్ల బటన్స్ ను డబుల్ ఫంక్షన్ రెట్టింపు చేస్తుంది.

ఆగస్టు 19న ఆసుస్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్

హెడ్ ఫోన్ జాక్ లేకపోవడం....

ఫోన్ కు హెడ్ ఫోన్స్ సౌకర్యం అనేది అత్యంత కీలకం. కానీ షియోమీ ఎంఐ మిక్స్ 2 కు కిందిభాగంలో హెడ్ ఫోన్ జాక్ లేదు. అంతేకాదు డివైస్ పైనా హెడ్ ఫోన్స్ జాక్ లేదు. ఇక ఫోన్ కిందిభాగంలో స్పీకర్ గ్రిల్లు, USB టైస్ -సి పోర్ట్ ఉన్నాయి.

Source

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The Xiaomi Mi Mix 2 could come sans the 3.5mm audio jack.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot