రెండు గంటల ప్రయాణాన్ని 15 నిమిషాల్లో చేధించాడు

గూగుల్ మ్యాప్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత నేవిగేషన్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్‌గా మారిపోయింది.

|

గూగుల్ మ్యాప్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత నేవిగేషన్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్‌గా మారిపోయింది. ఈ నేవిగేషన్ సర్వీస్ సహాయంతో కొత్తకొత్త ప్రాంతాలకు సైతం అలవోకుగా రీచ్ కాగలుగుతున్నాం. గూగుల్ మ్యాప్స్ ఫీచర్ అనేది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్‌బిల్ట్‌గా వస్తోంది. నిరంతరం కొత్త ఫీచర్లతో గూగుల్ అప్‌డేట్ చేస్తూ వస్తోంది. కాగా ఇప్పుడు ఈ మ్యాప్స్ మీద మరో సంచలనపు వార్త బయటకు వచ్చింది. ఆస్ట్రేలియలో ఓ వ్యక్తి రెండు గంటల ట్రిప్ ని కేవలం15 నిమిషాల్లో పూర్తి చేశారట ఈ మ్యాప్ ద్వారా.. గూగుల్ మ్యాప్ ద్వారా షార్ట్ కట్ లో రోడ్డును కనిపెట్టి ఆ రోడ్డు ద్వారా రెండు గంటల ప్రయాణ సమయాన్ని కేవలం 15 నిమిషాల్లోనే పూర్తి చేశారు. పూర్తి వివరాల్లోకెళితే..

 

వోడాఫోన్ 28 రోజుల ప్లాన్, కేవలం 24 రూపాయలకే..వోడాఫోన్ 28 రోజుల ప్లాన్, కేవలం 24 రూపాయలకే..

అతని పేరు బ్రూస్

అతని పేరు బ్రూస్

ఆస్ట్రేలియాకు చెందిన బ్రూస్ కి ప్రయాణం చేయడం అంటే చాలా ఇష్టం. ఇందులో భాగంగా అతని కారు ఎప్పుడూ పుల్ ట్యాంకుతో నిండి ఉంటుంది. అతని ఫోర్ట్ రేజంర్ కారు ద్వారా అతను గూగుల్ మ్యాప్ సాయంతో ప్రయాణం చేస్తుంటారు. ఇందులో భాగంగానే రెండు గంటల ప్రయాణాన్ని 15 నిమిషాల్లో ఎలా చేరాలనే ఆలోచనను తీసుకువచ్చాడు.

గూగుల్ మ్యాప్ సాయం

గూగుల్ మ్యాప్ సాయం

అనుకున్న ప్రాంతానికి రెండు గంటల సమయంలో చేరుతారని గూగుల్ మ్యాప్ చెప్పడంతో మనోడు ఆలోచనలో పడ్డారు. కేవలం 15 నిమిషాల్లో ఎలా చేరుకోవాలనే దాని కోసం గూగుల్ మ్యాప్ లో శోధన ప్రారంభించాడు. అడ్డదారి అంటే షార్ట్ కట్ రోడ్ ఏమైనా ఉందా అని వెతికాడు.

కొండలు గుట్టలు
 

కొండలు గుట్టలు

ఆ ఆలోచనతోనే ప్రయాణం స్టార్ట్ చేశారు. ప్రధాన రహదారి గుండా కాకుండా కొండలు, గుట్టలు ఉండే ప్రాంతాల గుండా తన ప్రయాణాన్ని సాగించారు. ఆ దారిలో కొన్ని అవాంతరాలు ఎదురైనా గమ్యాన్ని విజయవంతంగా అనుకున్న సమయానికే పూర్తి చేసి అందరికీ షాక్ ఇచ్చాడు.

సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో వైరల్

ఈ ఫోటోలను తన ప్రయాణ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. అతను నదులను, కొండలను అలాగే గుట్టులను దాటుతున్న ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు నీవు సూపర్ అంటూ అతనిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Best Mobiles in India

English summary
This Guy Took A 15-Minute Shortcut Suggested By Google Maps & Ended Up On A Two-Hour Road Trip More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X