Home
News

బ్లడ్ శాంపిల్స్‌తో ఆకాశంలోకి ఎగిరిన డ్రోన్స్

మెడికల్ కి సంబంధించిన కంపెపీ pioneering ఇప్పుడు సరికొత్త టెక్నాలజీతో వైద్య రంగంలో మార్పులను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఎగిరే డ్రోన్ల ద్వారా బ్లడ్ శాంపిల్స్ తీసుకువస్తోంది. ఇందుకోసం

మెడికల్ కి సంబంధించిన కంపెపీ pioneering ఇప్పుడు సరికొత్త టెక్నాలజీతో వైద్య రంగంలో మార్పులను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఎగిరే డ్రోన్ల ద్వారా బ్లడ్ శాంపిల్స్ తీసుకువస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా డ్రోన్లను తొలిసారిగా అమెరికాలోని నార్త్ కరోలినా హాస్పిటల్ క్యాంపస్ లో లాంచ్ చేసింది. బిల్డింగుల మధ్య నుంచి ఈ డ్రోన్లు ప్రయాణం చేస్తూ ఎక్కడో ఉన్న బ్లడ్ శాంపిల్స్ ను తీసుకువస్తాయి. ఈ రకమైన ప్రయోగానికి Federal Aviation Administration నుంచి అనమతి కూడా లభించింది.

బ్లడ్ శాంపిల్స్‌తో ఆకాశంలోకి ఎగిరిన డ్రోన్స్

ఇక నుండి రెగ్యులర్ డ్రోన్లు ఈ ఉత్పత్తులను తీసుకువెళతాయని UPS and drone company Matternet తెలిపింది. ఈ కంపెనీ ఈ పోగ్రామ్ లో భాగంగా ఉంది.దీనికి WakeMed programగా పిలుస్తున్నారు.

డ్రోన్లు పని

డ్రోన్లు పని

పేషెంట్లకు సంబంధించిన అన్ని రకాల శాంపిల్స్ ను మెడికల్ పార్క్ నుండి మెయిన్ హాస్పిటల్ బిల్డింగ్ లో ఉన్న ల్యాబ్ టెస్టింగ్ కు తీసుకువెళతాయి. ఇవి కనీసం రోజుకు ఆరుసార్లు అలాగే వారంలో అయిదు రోజుల పాటు ప్రయాణం చేస్తూ హెల్త్ అవసరాలు తీరుస్తాయి.

ఉద్దేశం

ఉద్దేశం

దీని ద్వారా సమయం చాలా ఆదా అవుతుందని వారంటున్నారు. రోజు వారీగా చూస్తే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని హాస్పిటల్ కు వెళితే అక్కడ గంటల తరబడి రిపోర్టుల కోసం చూడాల్సి వస్తుందని ఈ డ్రోన్ల ద్వారా ఆ సమస్యల నుండి బయటపడచ్చని డ్రోన్ యాజమాన్యం చెబుతోంది.

హెల్త్ కేర్ లో సంచలనం

హెల్త్ కేర్ లో సంచలనం

కాగా హెల్త్ కేర్ రంగంలో తొలిసారిగా మేము ప్రవేశపెట్టిన ీ డ్రోన్లు ఓ సంచలనం అని Matternet CEO Andreas Raptopoulos తెలిపారు. బాక్సలు ఎలా తీసుకెళ్లాలి దీనిని ఎలా ఆపరేట్ చేయాలని అనే అంశాలపై తర్ఫీదు ఇచ్చామని ఆయన అన్నారు.ఈ డ్రోన్లను హెల్త్ కేర్ రంగంలో మరొక విప్లవంగా ఆయన అభివర్ణించారు

విస్తరణ వైపు చూపు

విస్తరణ వైపు చూపు

కాగా కంపెనీ దీనిని మరింతగా విస్తరించేందుకు వ్యూహా రచన చేస్తోంది. aleigh-area నుండి WakeMed buildings వరకు దీని సేవలు అందించే విధంగా వచ్చే నెలలో బృహత్తర కార్యక్రమానికి శ్రీకాం చుట్టనున్నారు. అలాగే మరో రెండు ఆస్పత్రులలో ఈ డ్రోన్ల పోగ్రాంను ప్రవేశపెట్టనున్నారు.

Best Mobiles in India

English summary
This hospital to use drones to fly blood samples between buildings
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X