ఒక్క దెబ్బకు 40 స్మార్ట్‌ఫోన్‌లు చార్జింగ్!

Posted By:

 ఒక్క దెబ్బకు 40 స్మార్ట్‌ఫోన్‌లు చార్జింగ్!

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 స్మార్ట్‌ఫోన్‌లను ఒకే సమయంలో చార్జింగ్ చేసుకోగలిగే సరికొత్త వైర్‌లెస్ చార్జింగ్ టెక్నాలజీని దక్షిణ కొరియా పరిశోధకులు వృద్థి చేసారు. వివరాల్లోకి వెళితే దక్షిణ కొరియాకు చెందిన కొరియా అడ్వాన్సుడ్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (కెఏఐఎస్‌టీ) వారు సరికొత్త డైపోల్ కాయిల్ రిసోనెంట్ సిస్టం పేరుతో వైర్‌లెస్ చార్జింగ్ యూనిట్‌కు రూపకల్పన చేసారు. ఈ వైర్‌లెస్ చార్జింగ్ యూనిట్ ద్వారా ఏకకాలంలో 40 స్మార్ట్‌‍ఫోన్‌లను చార్జ్ చేసుకోవచ్చు. ఈ డైపోల్ రిసోనెంట్ సిస్టం ఉత్పత్తి చేసే శక్తిని ఒక్క ఫో‌న్‌లకు మాత్రమే కాదు ఫ్యాన్‌లకు టీవీలకు కూడా వినియోగించవచ్చని పరిశోధనలో పాల్గోన్న ఓ నిపుణుడు వెల్లడించారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/R6UCwqjdpo0?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot