మీకు తెలియని ఐ ఫోన్ సరికొత్త ట్రిక్స్

Written By:

చాలామందికి ఐ ఫోన్ అంటే చాలా మక్కువ...ఐ ఫోన్ కోసం మిగతా ఫోన్లను అసలు పట్టించుకోరు.. డబ్బులు లేకపోయినా సరే ఐ ఫోన్ కొనాల్సిందేనని పట్టుబట్టేవారు చాలామందే ఉంటారు..అయితే ఐ ఫోన్ వాడేవారికి ఆ ఫోన్ లో ఉన్న కొన్ని ట్రిక్స్ తెలియవు...ఎలాగంటే ఒక్కోసారి సిగ్నల్ పుల్ గా వస్తుంది. కాని మెసేజ్ చేద్దామంటే పోదు. అలాగే కాల్ చేద్దామన్నా పోదు..తల ప్రాణం తోకమీదకు వస్తుంది. అటువంటి టైంలో..దీనికి సంబంధించి కొన్ని ట్రిక్స్ ఇస్తున్నాం. ఈ ట్రిక్స్ ద్వారా మీ సిగ్నల్ కెపాసీటీని ఈజీటా తెలుసుకోవచ్చు.

Read more : సరికొత్త ఆఫర్ : రూ.1కే డెల్ ల్యాప్‌టాప్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

దీనికోసం మీరు * 3001 # 12345 # * కి కాల్ చేయాలి. దీంతో మీ ఫోన్ ఫీల్డ్ టెస్ట్ మోడ్ లోకి మారుతుంది. మీకు అక్కడ సిగ్నల్ సంఖ్య రూపంలో కనిపిస్తుంది.

2

ఇప్పుడు లాక్ బటన్ గట్టిగా నొక్కి .. పవర్ ఆఫ్ (స్విచ్ఛాఫ్) బటన్ కనిపించేవరకు ప్రెస్ చేయాలి.ఇలా ఆరు సెకండ్లు హోమ్ బటన్ అలాగే పట్టుకోండి

3

ఈ సంఖ్య జీరోకు చేరువగా ఉంటే మీ సిగ్నల్ స్ట్రెంథ్ చాలా బాగా ఉన్నట్టు అర్థం
0 నుంచి -80 వరకు ఉంటే మంచి సిగ్నల్ ఉన్నట్టు భావిస్తారు.
-100 నుంచి -120 మధ్య ఉంటే మీ ఐఫోన్ సిగ్నల్ చాలా దారుణంగా ఉన్నట్టు అర్థం

4

మళ్లీ ఈ నెంబర్ (* 3001 # 12345 # *) ను డయల్ చేస్తే సరిపోతుంది. ఈ ఫీచర్ మాయమై .. మీరు మాములు మోడ్ లోకి వచ్చేస్తారు.

5

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write this-iphone trick will tell you how strong your signal actually is
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot