బాహుబలి: భల్లాలదేవుడితో బుల్ ఫైటింగ్ మేకింగ్ సీన్ ఇదే

Written By:

తెలుగులో అపజయమన్నదే లేని దర్శకుడు రాజమౌళి అలాగే ఆరడుగుల మాస్ హీరో ప్రభాస్, మరొక హీరో రాణాలా కాంబినేషన్ లో వచ్చి బాక్సాఫీసు వద్ద సంచలనాలు నమోదు చేసిన సినిమా బాహుబలి.దీని గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆ సినిమా కోసం రాజమౌళి సంవత్సరాలకు సంవత్సరాలే కష్టపడ్డారు కూడా. ఆయన కష్టానికి తగ్గట్లుగా ఆ సినిమా దేశం మొత్తం మీద అన్ని భాషల్లో బాక్సాఫీసు రికార్డులను తిరగరాసింది. అయితే ఆ సినిమాలో భల్లాలదేవుడితో (రానా) బుల్ ఫైట్ సీన్ సినిమా ప్రారంభం నుంచే ఓ సంచలనం క్రియేట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ ఫైట్ ని ఎలా తీసారనే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రానా ఎంటరయ్యే సీన్

రానా ఎంటరయ్యే సీన్ 

భల్లాలదేవుడు బుల్ ని తాకే సీన్

భల్లాలదేవుడు బుల్ ని తాకే సీన్ 

రానా నిజమైన బుల్ తో పోరాడుతున్నట్లుగా

అక్కడ నిజమైన బుల్ లేకపోయినా కాని రానా నిజమైన బుల్ తో పోరాడుతున్నట్లుగా సూపర్ గా నటించారు. 

అయితే దీనికి సంబంధించిన ఒరిజినల్ సీన్ ఇదే

అయితే దీనికి సంబంధించిన ఒరిజినల్ సీన్ ఇదే 

భల్లాలదేవుడు బుల్ ని వెనుకకు నెడుతున్న సీన్ ( సినిమాలో)

భల్లాలదేవుడు బుల్ ని వెనుకకు నెడుతున్న సీన్ ( సినిమాలో)

భల్లాలదేవుడు బుల్ ని వెనుకకు నెడుతున్న సీన్ ( మేకింగ్ )

భల్లాలదేవుడు బుల్ ని వెనుకకు నెడుతున్న సీన్ ( మేకింగ్ )

భల్లాలదేవుడు బుల్ ని వెనుకకు నెడుతున్న సీన్ ( మేకింగ్ )

భల్లాలదేవుడు బుల్ ని వెనుకకు నెడుతున్న సీన్ ( మేకింగ్ )

భల్లాలదేవుడు బుల్ ని వెనుకకు నెడుతున్న సీన్ ( సినిమాలో )

భల్లాలదేవుడు బుల్ ని వెనుకకు నెడుతున్న సీన్ ( సినిమాలో )

బుల్ డిఫరెంట్ మూడ్స్ ( సినిమాలో)

బుల్ డిఫరెంట్ మూడ్స్  ( సినిమాలో)

బుల్ డిఫరెంట్ మూడ్స్ ( సినిమాలో)

బుల్ డిఫరెంట్ మూడ్స్ ( సినిమాలో)

బుల్ తో పోరాడుతున్న భల్లాలదేవుడు (మేకింగ్ )

బుల్ కి కింద పడేసినప్పుడు సీన్ (మేకింగ్ )

బుల్ కి కింద పడేసినప్పుడు సీన్ (మేకింగ్ )

బుల్ కి కింద పడేసినప్పుడు సీన్ (సినిమాలో )

బుల్ కి కింద పడేసినప్పుడు సీన్ (సినిమాలో )

ఎంటరయ్యే సీన్ (సినిమాలో)

రానా బుల్ ని పడగొట్టి రొమ్ము విరుస్తూ ముందుకు సాగుతున్న సీన్ (మేకింగ్ )

బుల్ తో కుస్తీ పడుతున్న యోధులు (మేకింగ్ )

బుల్ తో కుస్తీ పడుతున్న యోధులు చిత్రం (మేకింగ్ )

బుల్ తో కుస్తీ పడుతున్న చిత్రం (సినిమాలో)

బుల్ తో కుస్తీ పడుతున్న చిత్రం (సినిమాలో)

కట్టప్ప బుల్ తో పోరాడుతూ బుల్ చేతిలో పరాభవం పొందిన సీన్ (మేకింగ్ )

కట్టప్ప బుల్ తో పోరాడుతూ బుల్ చేతిలో పరాభవం పొందిన సీన్ (మేకింగ్ )

కట్టప్ప బుల్ చేతిలో పరాభవం పొందిన సీన్ (సినిమాలో )

కట్టప్ప బుల్ తో పోరాడుతూ బుల్ చేతిలో పరాభవం పొందిన సీన్ (సినిమాలో )

రానా అంతెత్తున లేచి బుల్ ని

ఇక రానా అంతెత్తున లేచి బుల్ ని ఒక్క దెబ్బతో పడుకోబెడతాడు కదా అదే ఈ సీన్ ( సినిమాలో)

రానా అంతెత్తున లేచి బుల్ ని

ఇక రానా అంతెత్తున లేచి బుల్ ని ఒక్క దెబ్బతో పడుకోబెడతాడు కదా అదే ఈ సీన్ ( మేకింగ్ )

రానా ఈ సీన్ లో అద్భుతంగా నటించాడని

రానా ఈ సీన్ లో అద్భుతంగా నటించాడని విమర్శకులు సైతం మెచ్చుకున్నారు కూడా 

దీనికి సంబంధించిన వీడియో ఇదే

దీనికి సంబంధించిన వీడియో ఇదే 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write This Is Exactly How The Famous Bull Fighting Scene From “Baahubali” Was Shot
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot