Home
News

రాత్రుళ్లు ఫోన్ వాడటం ప్రమాదకరం.. ఎందుకో తెలుసా..?

By Sivanjaneyulu Bommu

స్మార్ట్‌ఫోన్ స్ర్కీన్‌ల ద్వారా వెలువడే ప్రకాశవంతమైన బ్లూ కలర్ లైట్‌ను రాత్రుళ్లు చూడటం శరీరానికి, మెదడుకు మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ అలవాటు మానుకోవటం చాలా కష్టమైనా పనే అయినా మానుకోక తప్పదంటున్నారు నిపుణులు.

రాత్రుళ్లు ఫోన్ వాడటం ప్రమాదకరం.. ఎందుకో తెలుసా..?

Read More : షియోమీ Redmi 3s vs మోటో E3 Power, ఏది బెస్ట్ ఫోన్..?

రాత్రుళ్లు నిద్రకు ఉపక్రమించే ముందు స్మార్ట్‌ఫోన్ వెలుగును చూడటం వల్ల బ్రెయిన్ గందరగోళానికి గురై మెలాటోనిన్ అనేక కీలకమైన హార్మోన్‌ను ఉత్పత్తి చేయటం మానేస్తుందట. ఈ హోర్మన్ ఉత్ఫత్తి ఆగిపోవటం వల్ల స్లీప్ సైకిల్ దెబ్బతిని నిద్ర వేళలకు భంగం వాటిల్లే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్ బ్లూలైట్ కారణంగా తలెత్తే మరిన్ని సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

నిద్ర షెడ్యూల్ దెబ్బతింటుంది

నిద్ర షెడ్యూల్ దెబ్బతింటుంది

రాత్రుళ్లు స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించటం వల్ల మీ నిద్ర షెడ్యూల్ దెబ్బతింటుంది. ఈ ప్రభావం మెదడు పై చూపటంతో మరసటి రోజు మీరు చేసే ఏ పనిలోనూ ఏకాగ్రత చూపించలేరు.

మానసికంగా మరింత బలహీనం

మానసికంగా మరింత బలహీనం

స్మార్ట్‌ఫోన్ బ్లూలైట్ కారణంగా సంభవించే నిద్ర లోపం మిమ్మల్నిమానసికంగా మరింత బలహీన పరచగలదు.

 సుధీర్ఘ నిద్ర కొరత

సుధీర్ఘ నిద్ర కొరత

స్మార్ట్‌ఫోన్ బ్లూలైట్ కారణంగా సంభవించే సుధీర్ఘ నిద్ర కొరత మీలో న్యూరోటాక్సిన్ స్థాయిని మరింత పెంచేస్తుంది. ఈ కారణంగా మీరు మంచి నిద్రను కోల్పొతారు.

లైట్ ఎక్స్‌పోజర్

లైట్ ఎక్స్‌పోజర్

స్మార్ట్‌ఫోన్ లైట్ ఎక్స్‌పోజర్ కారణంగా మెలాటోనిన్ హార్మోన్‌ను కోల్పొయిన వారిని ఒత్తిడి చుట్టుముడుతుంది.

కంటిశుక్లాలలకు  దారితీసే

కంటిశుక్లాలలకు దారితీసే

స్మార్ట్‌ఫోన్ బ్లూలైట్ కంటిశుక్లాలలకు దారితీసే ప్రమాదముందా..? అన్న అంశం పై పరిశోధనలు జరుగుతున్నాయి.

ఒత్తిడి చుట్టుముడుతుంది

ఒత్తిడి చుట్టుముడుతుంది

స్మార్ట్‌ఫోన్ లైట్ ఎక్స్‌పోజర్ కారణంగా మెలాటోనిన్ హార్మోన్‌ను కోల్పొయిన వారిని ఒత్తిడి చుట్టుముడుతుంది.

ఒబేసిటీ రిస్క్‌

ఒబేసిటీ రిస్క్‌

స్మార్ట్‌ఫోన్ బ్లూ లైట్ ఎక్స్‌పోజర్ మీలోని మెలాటోనిన్ హార్మోన్ ను దెబ్బతీయటమే కాదు మీలో ఒబేసిటీ రిస్క్‌ను సృష్టిస్తుంది.

 కంటి చూపును దెబ్బ తీసే

కంటి చూపును దెబ్బ తీసే

స్మార్ట్‌ఫోన్ ద్వారా వెలువడే బ్లూ‌లైట్ స్ర్కీన్ కంటి చూపును దెబ్బ తీసే ప్రమాదముందని పలు పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.

బ్రెస్ట్ ఇంకా ప్రోస్టేట్ కాన్సర్‌

బ్రెస్ట్ ఇంకా ప్రోస్టేట్ కాన్సర్‌

స్మార్ట్‌ఫోన్ బ్లూ‌లైట్ ఎక్స్‌పోజర్ మీలోని మెలాటోనిన్ హార్మోన్‌ను దెబ్బతీయటమే కాకుండా బ్రెస్ట్ ఇంకా ప్రోస్టేట్ కాన్సర్‌లను సృష్టించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

Best Mobiles in India

English summary
This is How Smartphone Light Affects Your Brain And Body. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X