ఆ మార్కెట్‌ని వదలని జియో, అన్నీ వెనక్కే..

Written By:

రిలయన్స్‌ జియో ఓ వైపు టెల్కోలకు చుక్కులు చూపిస్తుండగా... ఇటు అదే సంస్థకు చెందిన వైఫై రూటర్‌ జియోఫై కూడా మార్కెట్‌లో దూసుకుపోతుంది. డేటా కార్డు మార్కెట్‌లో జియోఫై 91 శాతం మార్కెట్‌ షేరును సొంతం చేసుకుంది.

స్నాప్‌డీల్ 3 రొజుల ఫెస్టివల్, స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు

ఆ మార్కెట్‌ని వదలని జియో, అన్నీ వెనక్కే..

ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో జియోఫై 91 శాతం మార్కెట్‌ షేరును దక్కించుకున్నట్టు సైబర్‌ మీడియా రీసెర్చ్‌( సీఎంఆర్‌) వెల్లడించింది. రెండో స్థానంలో ఉన్న హువాయ్‌ కేవలం 3 శాతం మార్కెట్‌ షేరు మాత్రమే కలిగి ఉందని సీఎంఆర్‌ చెప్పింది.

జియోకి కౌంటర్: Airtel నయా అన్‌లిమిటెడ్ ఆఫర్

ఆ మార్కెట్‌ని వదలని జియో, అన్నీ వెనక్కే..

జనవరి-మార్చి క్వార్టర్‌లో డేటా కార్డుల షిప్‌మెంట్లు 3.4 మిలియన్ల నుంచి 4 మిలియన్లు ఎగిసి 16 శాతం వృద్ధిని నమోదుచేశాయని సైబర్‌ మీడియా రీసెర్చ్‌ తెలిపింది.జియో అందిస్తున్న ఉచిత డేటా సర్వీసులు, మి-ఫై డేటా కార్డులు లేదా వివిధ ప్రాంతాల్లో ఉన్న మొబైల్‌ హాట్‌స్పాట్లు దీని పాపులారిటీని పెంచుతున్నాయని సీఎంఆర్‌ తెలిపింది.

మరో రెడ్‌మి బాంబ్ : చిత్తూరులో పేలిన రెడ్‌మి నోట్ 4..

ఆ మార్కెట్‌ని వదలని జియో, అన్నీ వెనక్కే..

జియో ఫై రూటర్‌ కొనుగోలు చేసిన కొత్త కస్టమర్లకు ఇటీవలే రూ.1,999 విలువైన డేటా, అపరిమిత వాయిస్‌ కాల్స్‌ను రిలయన్స్‌ జియో ప్రకటించిన సంగతి తెలిసిందే.English summary
This Jio device now holds over 90% marketshare, claims report Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting