రోడ్డు ప్రింటర్!

కంప్యూటర్ ప్రింటర్‌ను మీరు చూసే ఉంటారు... జిరాక్స్ ప్రింటర్‌ను చూసే ఉంటారు... రోడ్లేసే ప్రింటర్‌ను ఎక్కడైనా చూశారా..?, ఈ శీర్షికలో మేము పరిచయం చేయబోయే ‘టైగర్ స్టోన్’ పరికరం అతి సునాయాశంగా రోడ్లేసేస్తుంది. ఈ యంత్రం తక్కువ మనుషులు సాయంతో ఒక వరసలో ఏర్పరిచిన ఇటెకలను చూడచక్కని డిజైన్‌లో బ్రిక్ రోడ్‌లా మార్చేస్తుంది. ఈ అధునాతన సాంకేతిక పరికరం రోజుకు 400 గజాల రోడ్డును అలవోకగా వేయగలదు. ఈ పరిజ్ఞానం విదేశాల్లో అందుబాటులో ఉంది. ఈ యంత్రం పనితీరును క్రింద ఏర్పాటు చేసిన ఫోటోగ్యాలరీ ద్వారా తెలసుకోవచ్చు.
ఇవి చదవండి:
టాప్-10 బెస్ట్ కంపెనీలు (ఉద్యోగానికి)
మెచ్చిన స్మార్ట్‌ఫోన్‌లు… నచ్చిన ధరల్లో!

1
1
2
2
3
3
4
4
5
5
6
6
7
7
8
8
9
9


Click it and Unblock the Notifications








