రోబోటిక్ కండరాలు మనిషి కండరాలతో పోలిస్తే 1000 రెట్లు బలమైనవి

Posted By:

మనిషి కండరంలో పోలిస్తే 1000 రెట్లు బలమైన రోబోటిక్ కండరాలను తాజా నిపుణులు వృద్ధి చేసారు. ఇవి మనిషితో పోలీస్తే అధిక బరువులను మోయగలవు. అంతేకాదు.. నిర్వీరామంగా పనిచేయగలవు. మానవ మేధస్సు నుంచి ఉద్భవించిన రోబోట్‌లు రోజు రోజుకు తామ వైజ్ఞానికి సామర్ధ్యాలను రెట్టింపుచేసుకుంటున్నాయి. భవిష్యత్‌లో ఈ మరయంత్రాలు మనుష్యులతో మరింత మమేకం కానున్నాయి. మానవమాత్రులు చేయలని పనులను ఈ మరయంత్రాలు చక్కబెడుతున్నాయి.

అంతరిక్ష పరిశోధనలు సహా పలు కీలక వ్యవహారాలను చక్కబెడుతున్న మరమనుషులు రాబోయే రోజుల్లో మానవ జాతితో మరింత మమేకమవుతాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు. రోబోట్‌ల‌ను ఎంతగొప్పగా అభివృద్ధి పరచినప్పటికి మనిషి చేతిలో అవి కీలుబొమ్మేలే అన్నమాట గ్రహించాలి. సెన్సార్స్, కమాండ్స్ వంటి ఆధునిక ఫీచర్లను రోబోలలో నిక్షిప్తం చేసి కావల్సిన రీతిలో ఉపయోగించుకోగలుగుతున్నాం. ఈ క్రింది స్లైడ్‌షోలో మీరు చూడబోయే5 రోబోట్ల విలక్షణమైన పనితీరును కలిగి ఉంటాయి....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రోబోటిక్ కండరాలు మనిషి కండరాలతో పోలిస్తే 1000 రెట్లు బలమైనవి

The Cubinator

ఈ రోబోట్‌ను 2010లో నిర్వహించిన వరల్డ్ మేకర్ ఫెయిర్‌లో ఆవిష్కరించారు. పజిల్ గేమ్‌ను ఈ క్యూబినేటర్ రోబోట్ మనిషి కంటే చకాచకా ఆడేస్తుంది.

 

రోబోటిక్ కండరాలు మనిషి కండరాలతో పోలిస్తే 1000 రెట్లు బలమైనవి

Seaswarm

ఈ రోబోట్లు మనుషులు సహాయం లేకుండా ఒకదానితో మరొకటి సహకరించుకుంటూ సముద్రంలో పని చేస్తాయి.

 

రోబోటిక్ కండరాలు మనిషి కండరాలతో పోలిస్తే 1000 రెట్లు బలమైనవి

Mint

ఈ మింట్ రోబోట్లు ఇండోర్ జీపీఎస్ వ్యవస్థను ఉపయోగించుకుని మీ ఇంటిని చకాచకా శుభ్రం చేసేస్తాయి.

 

రోబోటిక్ కండరాలు మనిషి కండరాలతో పోలిస్తే 1000 రెట్లు బలమైనవి

Snackbot

ఈ స్నాక్‌బోట్‌లను కార్పొరేట్ కార్యాలయాల్లో సేవలందించేందుకు డిజైన్ చేసారు.

 

రోబోటిక్ కండరాలు మనిషి కండరాలతో పోలిస్తే 1000 రెట్లు బలమైనవి

DepthX

ఈ అండర్ వాటర్ రోబోట్ మనిషులు వెళ్లలేని లోతైన నీటి గుంతల్లోకి ప్రవేశించి అక్కడ పరిశోధనలను సాగించగలవు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot