ఈ స్మార్ట్‌ఫోన్ యూప్ మీ ఇంటి డోర్‌లను ఓపెన్ చేసేస్తుంది
మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన అప్లికేషన్ సాయంతో ఇంటి డోర్‌లను ఓపెన్ చేయవచ్చు. ఇది ఏలా సాధ్యం అంటారా..?, ఆగష్ట్ (August) అనేక కంపెనీ డిజైన్ చేసిన లాక్ ద్వారా ఈ అధునాతన పరిజ్ఞానం సాధ్యమైంది. ఈ యాప్‌ను మీతో పాటు మీ కుటుంబ సభ్యులు, మిత్రులు ఇంకా పనివారు కూడా వారివారి స్మార్ట్‌ఫోన్‌లలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇంకా చదవండి: వాట్సాప్ ద్వారా బల్క్ ఎస్ఎంఎస్‌లను పంపుకోవటం ఏలా..?
మీరు వాళ్లకు ఓ కోడ్‌ను ఇవ్వటం ద్వారా ఆ కోడ్ సహాయంతో డోర్‌ను ఓపెన్ చేయగలుగుతారు. అయితే మీరిచ్చిన కోడ్‌కు కొంత లిమిటెడ్ టైమ్ ఉంటుంది. ఆ సమయంలోపల మాత్రమే వారు ఆ డోర్‌ను ఓపెన్ చేయగలుగుతారు. ఆగష్ట్ లాక్ ధర ఇంచుమించుగా 250 డాలర్లు, ఈ లాక్‌ను ఇన్‍స్టాల్ చేయటానికి మరో 250 డాలర్లు ఖర్చవుతుందట.
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి.


Click it and Unblock the Notifications