మంటతో మొబైల్ ఛార్జింగ్!
విహార యాత్రలో భాగంగా ఓ మారుమూల గిరిజన ప్రాంతానికి వెళ్లారు.. అక్కడ విద్యుత్ సదుపాయం లేదు.. అనుకోకుండా ఆ ఓ రాత్రి బస చేయవల్సి వచ్చింది. అదే సమయంలో మొబైల్ ఛార్జింగ్ కూడా అయిపోంది. ఇప్పుడు ఏం చేస్తారు..? ఇలాంటి సందర్భాల్లో మీ ఫోన్ ను తక్షణమే ఛార్జ్ చేసుకునేందుకు ‘ఫ్లేమ్ స్టవర్' (FlameStower) అనే ఛార్జింగ్ ఉపకరణం రూపుదిద్దుకుంది. ఈ ఉపకరణం ప్రత్యేకమైన యూఎస్బీ వ్యవస్థ, చిన్న స్టాండ్, నీరు నింపుకునేందుకు ఓ కంటైనర్ నుకలిగి ఉంటుంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
ఈ ఉపకరణానికి సంబంధించిన కంటైనర్ లో నీరు పోసి ఫ్లేమ్ స్టవర్ ను మండించటం ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవటం ప్రారంభమవుతుంది. యూఎస్బీ కేబుల్ సాయంతో ఫ్లేమ్ స్టవర్ ఉపకరణానికి మీ స్మార్ట్ ఫోన్ ను అనుసంధానించటం ద్వారా ఆ విద్యుత్ శక్తిని ఫోన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. థెర్మోఎలెక్ట్రిక్ ప్రక్రియ ఆధారంగా ఈ డివైజ్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మంటతో మొబైల్ ఛార్జింగ్!
అత్యవసర సమయాల్లో మీ ఫోన్‌ను తక్షణమే ఛార్జ్ చేసే ‘ఫ్లేమ్ స్టవర్' (FlameStower) ఉపకరణం ఇదే....

మంటతో మొబైల్ ఛార్జింగ్!
‘ఫ్లేమ్ స్టవర్' (FlameStower) ఉపకరణం ప్రత్యేకమైన యూఎస్బీ వ్యవస్థ, చిన్న స్టాండ్, నీరు నింపుకునేందుకు ఓ కంటైనర్ ను కలిగి ఉంటుంది.

మంటతో మొబైల్ ఛార్జింగ్!
ఈ ఉపకరణానికి సంబంధించిన కంటైనర్ లో నీరు పోసి ఫ్లేమ్ స్టవర్ ను మండించటం ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవటం ప్రారంభమవుతుంది.

మంటతో మొబైల్ ఛార్జింగ్!
యూఎస్బీ కేబుల్ సాయంతో ఫ్లేమ్ స్టవర్ ఉపకరణానికి మీ స్మార్ట్ ఫోన్ ను అనుసంధానించటం ద్వారా ఆ విద్యుత్ శక్తిని ఫోన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

మంటతో మొబైల్ ఛార్జింగ్!
థెర్మోఎలెక్ట్రిక్ ప్రక్రియ ఆధారంగా ఈ ఛార్జర్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మంటతో మొబైల్ ఛార్జింగ్!
థెర్మోఎలెక్ట్రిక్ ప్రక్రియ ఆధారంగా ఈ డివైజ్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.
మంటతో మొబైల్ ఛార్జింగ్!
‘ఫ్లేమ్ స్టవర్' (FlameStower) ఛార్జింగ్ ఉపకరణం పనితీరు వీడియో రూపంలో


Click it and Unblock the Notifications








