తుఫాన్‌లోనూ ఈ గొడుగు చెక్కుచెదరదు (వీడియో)

Posted By: Super

తుఫాన్‌లోనూ ఈ గొడుగు చెక్కుచెదరదు (వీడియో)

 

లండన్:  మార్కెట్లో లభ్యమవుతున్న గొడుగులు ఓ మోస్తరు గాలులకే  చిరగటం లేదా విరిగిపోతుంటాయి. ఇక తుఫాన్ లో వీటిని  బయటకు తీసుకువెళితే అంతే సంగతలు. ఈ సమస్యకు పరిష్కారాన్ని వెతికే క్రమంలో డచ్ ప్రాంతానికి చెందిన ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ విద్యార్థి గెర్విన్ హోజిన్ డోర్న్  అత్యంత శక్తివంతమైన గొడుగును  తయారు చేశాడు.   ఇది గంటకు 113 కిలోమీటర్ల బలమైన గాలులను సైతం తట్టుకుని నిలబడుతుంది. సాధారణ గొడుగులైతే 20 కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులకే తల వాల్చేస్తాయి. ఈ కొత్త గొడుగు పేరు సెంచ్ అంబ్రెల్లా. సైకిల్ హెల్మెట్ ఆకారంలో ఉంటుంది. ఎయిరో డైనమిక్ డిజైన్ ఆధారంగా దీన్ని గెర్విన్ రూపొందించాడు.

వీడియో యూఆర్ఎల్:


src="http://www.youtube.com/watch?v=fxQXjRqYmoA

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot