ప్రపంచం నాశనమైపోయినా.. ఈ డిస్క్‌లోని డేటా సేఫ్!

Written By:

ఓ భయానక ప్రళయం సంభవించి ప్రపంచమంతా నాశనమైపోయినా, ఈ డిస్క్‌లో స్టోర్ చేసిన డేటా మాత్రం భద్రంగా ఉంటుంది. 1000డిగ్రీల వేడి సైతం ఈ స్టోరేజ్ డిస్క్ ముందు బలాదూర్.. నీటిలో పడినా ఇట్టే తేలిపోద్ది... రేడియేషన్, ఇతర హానికర రసాయనాలు ఈ డేటా సేవర్‌ను ఏమాత్రం మట్టికురిపంచలేవు. ఈ డేటాకార్డ్‌లో స్టోర్ చేసే సమాచారం 10కోట్ల సంవత్సరాల దాకా నిక్షిప్తంగా ఉంటుంది. ఇంతకీ ఏంటీ డిస్క్‌లోని విశేషం..?

Read More : రూ.68కే ఐఫోన్ 5ఎస్, స్నాప్‌డీల్‌లో సంచలనం!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రపంచం నాశనమైపోయినా.. ఈ డిస్క్‌లోని డేటా సేఫ్!

ఓ అంచనా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా రోజుకు కోటి Blu-ray డిస్క్‌లకు సరిపడా డేటా ఉత్పత్తి అవుతోందట.

ప్రపంచం నాశనమైపోయినా.. ఈ డిస్క్‌లోని డేటా సేఫ్!

వివిధ డివైజ్‌లలో స్టోర్ అవుతోన్న ఈ డేటాను ఎంత కాలం వరకు సేఫ్‌గా ఉంచగలం..? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పటికిప్పుడు ఎవరు సమాధానం చెప్పలేరు.

ప్రపంచం నాశనమైపోయినా.. ఈ డిస్క్‌లోని డేటా సేఫ్!

డేటా స్టోరేజ్ సమస్యను భవిష్యత్ దృష్టితో ఆలోచించిన ఓ యూకే సంస్థ సరికొత్త పరిష్కార మార్గంతో ముందుకొచ్చింది.

ప్రపంచం నాశనమైపోయినా.. ఈ డిస్క్‌లోని డేటా సేఫ్!

ఈ కంపెనీ అభివృద్థి చేసిన 5 డైమెన్షనల్ (5డీ) డిజిటల్ డేటా డిస్క్ 360 టెరాబెట్ల డేటాను 13.8 బిలియన్ సంవత్సరాల వరకు భద్రపరచగలదు.

ప్రపంచం నాశనమైపోయినా.. ఈ డిస్క్‌లోని డేటా సేఫ్!

ఈ డేటా డిస్క్ రూపకల్పనలో భాగంగా సౌతాంప్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు femtosecond లేజర్ రైటింగ్ ప్రక్రియను వినియోగించారు.

ప్రపంచం నాశనమైపోయినా.. ఈ డిస్క్‌లోని డేటా సేఫ్!

పటిష్టమైన గ్లాస్‌తో డిజైన్ కాబడిన ఈ డిస్క్‌లలో అల్ట్రా ఫాస్ట్ లేజర్ రైటింగ్ విధానం ద్వారా డేటాను స్టోర్ చేస్తారు

ప్రపంచం నాశనమైపోయినా.. ఈ డిస్క్‌లోని డేటా సేఫ్!

అల్ట్రా ఫాస్ట్ లేజర్ టెక్నాలజీ విడుదల చేసే intense pulses డేటాను మూడు లేయర్లలో రాస్టాయి.

ప్రపంచం నాశనమైపోయినా.. ఈ డిస్క్‌లోని డేటా సేఫ్!

డేటా సూక్ష్మనిర్మిత చుక్కల రూపంలో ఉంటుంది. ఒక్కో డేటా చుక్కకు మధ్య 5 మైక్రోమీటర్ల వెడబాటు ఉంటుంది.

ప్రపంచం నాశనమైపోయినా.. ఈ డిస్క్‌లోని డేటా సేఫ్!

ఈ 5 డైమెన్షనల్ (5డీ) డిజిటల్ డేటా డిస్క్ 360 టెరా బెట్ల డేటాను 13.8 బిలియన్ సంవత్సరాల వరకు భద్రపరచగలదు.

మా గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot