అంతరిక్షంలో హెయిర్ కటింగ్ (వీడియో)

Posted By:

అంతరిక్షంలో హెయిర్ కటింగ్ (వీడియో)

అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు సాగిస్తున్న వ్యొమగామలు అక్కడి పరిస్థితులకు అనుగుణంగా తమ జీవన పోరాటాన్ని ఏలా సాగిస్తారు..? వారు తీసుకునే ఆహారం ఏలా ఉంటుంది..? ఏలా నిద్రిస్తారు..? ఇలాంటి ప్రశ్నలు ఎంతో ఆసక్తిని రేపుతాయి. తాజాగా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంతరిక్షం కేంద్రంలో విధులు నిర్వహించే వ్యోమగామలకు సంబంధించి ఓ ఆసక్తికర వీడియోను విడుదల చేసింది. అంతరిక్షం కేంద్రంలో వ్యోమగామల హెయిర్ కటింగ్ ప్రక్రియకు సంబంధించిన విజువల్స్ ఈ వీడియోలో దర్శనమివ్వటం విశేషం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమగామ సమంతా క్రిస్టోఫోరిట్టి ఈ తతంగాన్ని ప్రపంచానికి చూపించారు.

అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు నిర్వహించే వ్యోమగాములకు ఆహారపదార్థాలను అభివృద్ధి చేసే బాధ్యతను నాసా అంతరిక్ష ఆహార వ్యవస్థల ప్రయోగశాల చేపడుతోంది. అంతరిక్షంలో ఖగోళవేత్తలు తీసుకునే ఆహారం అత్యంత శ్రేష్టకరమైనదై ఉంటుంది. తక్కువ బరువును కలిగి ఉండే ఈ తిండి పదార్థాలను అంతరిక్ష నౌకలో నిల్వ ఉంచుకోవచ్చు. కక్ష్యలో ఉన్నప్పుడు అక్కడి వాతావారణ పరిస్థితులు దృష్ట్యా వ్యోమగాములకు రుచిలోపం వస్తుంది. నాసా ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రోదసీ యాత్రికులు తీసుకునేఆహారం నోటికి రుచిగా ఉండేటట్లు తయారు చేస్తుంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

English summary
This Video Will Show You How Astronauts Get A Haircut In Space. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting