TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
వెబ్‌సైట్‌కి 'క్రిస్‌మస్ శాంతా టోపీ' పెట్టడం ఎలా..?
డిసెంబర్ వచ్చిందంటే చాలు క్రిస్‌మస్ హాంగామా. ఈ హాంగామాలో మన ఇంటిని చాలా అందంగా, సుందరంగా తీర్చిదిద్దుకుంటాం. క్రిస్ మస్ సంబరాలను మన స్నేహితులతో ఎంచక్కా ఎంజాయ్ చేస్తూ జరుపుకుంటాం. ఐతే మరి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది చూస్తున్న మన వెబ్ సైట్‌ల పరిస్దితి ఏంటీ..? మనకు ఎంతో ఇష్టమైన మన ఫేవరేట్ వెబ్ సైట్స్‌కు క్రిస్ మస్ హాంగామా, ఉత్సాహాం తీసుకొని రావడానికి గాను శాంతా ధరించే హాట్‌ని టోపీని మన వెబ్ సైట్‌కి అనసంధానం చేయడం ద్వారా క్రిస్ మస్ లుక్‌ని సైట్‌కి తీసుకోని రావచ్చు.
ఇందు కోసం పాఠకులు చేయాల్సిందల్లా ఒక్కటే. జోసెఫ్ విల్మిర్ రూపోందించిన సింపుల్ వెబ్ అప్లికేషన్ ద్వారా మన వెబ్‌సైట్‌కి శాంతా టోపిని కొన్ని క్లిక్‌లతో అనుసంధానం చేయవచ్చు. దీని కోసం యూజర్స్ SiteApps(http://siteapps.com/) అనే లింక్‌ని క్లిక్ చేస్తే ఆటోమ్యాటిక్‌గా శాంతా టోపీని పొందవచ్చు.