బుల్లి టెక్నాలజీ.. ఎప్పుడైనా చూసారా?

Posted By:

సరిగ్గా అరచేతిలో ఇమిడిపోయే బుల్లి వీడియో గేమ్ ప్లేస్టేషన్... వేళ్లతో పట్టుకోగలిగే సోనీ వీడియో కెమెరా... కీచైన్ మెమెరీ కార్డ్.. మినీగేమ్ బాయ్ ఇవన్ని ఆటవస్తువులనుకుంటే పొరబడినట్లే. పలువురి అభిరుచులకు అనుగుణంగా గాడ్జెట్ తయారీ కంపెనీలు మినీ గాడ్జెట్‌లను తయారు చేయటం జరిగింది. సాధారణ గాడ్జెట్‌లతో పోలిస్తే ఇవి తక్కువ పరిమణాన్నికలిగి కొత్త తరహా వాతావరణాన్ని మీ కళ్ల ముందు ఆవిష్కరిస్తాయి. ఈ చిన్నవైన సాంకేతిక పరికరాలు చూడటానికి ఆశ్చర్యకరంగాను పనిచేయటానికి విభన్నంగానూ ఉంటాయి.

ప్రపంచపు అతిచిన్ని ‘మొబైల్ ఫోన్'

ప్రపంచపు అతిచిన్నిమొబైల్ ఫోన్ ‘ఫోన్ స్ట్రాప్ 2 డబ్ల్యూఎక్స్06ఏ'(Phone Strap 2 WX06A)ను జపాన్ టెలికామ్ ఆపరేటర్ విల్‌కామ్ ఆవిష్కరించింది. బరువు 32 గ్రాములు, చుట్టుకొలత 32×70×10.7మిల్లీమీటర్లు. ఈ హ్యాండ్‌సెట్ ఐఫోన్5తో పోలిస్తే 4 రెట్లు చిన్నది. స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.....! అంగుళం డిస్‌ప్లే, ఎస్ఎంఎస్ ఇంకా ఈ-మెయిల్ సపోర్ట్, ఆన్‌బోర్ట్ ఇన్‌ఫ్రా రెడ్ సెన్సార్, బ్యాటరీ టాక్‌టైమ్ 2 గంటలు, స్టాండ్‌బై టైమ్ 300 గంటలు. పింక్, వైట్ ఇంకా బ్లాక్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యంకానుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బుల్లి టెక్నాలజీ.. ఎప్పుడైనా చూసారా?

డిజిటల్ కెమెరా

బుల్లి టెక్నాలజీ.. ఎప్పుడైనా చూసారా?

కీచైన్ మెమెరీ కార్డ్ కేస్

బుల్లి టెక్నాలజీ.. ఎప్పుడైనా చూసారా?

1జీబి యూఎస్బీ డ్రైవ్

బుల్లి టెక్నాలజీ.. ఎప్పుడైనా చూసారా?

చెక్క స్పీకర్

బుల్లి టెక్నాలజీ.. ఎప్పుడైనా చూసారా?

డిజిటల్ ఫోటో కీచైన్

బుల్లి టెక్నాలజీ.. ఎప్పుడైనా చూసారా?

మినీ గేమ్ బాయ్

బుల్లి టెక్నాలజీ.. ఎప్పుడైనా చూసారా?

డిజిటల్ కీచైన్ కెమెరా

బుల్లి టెక్నాలజీ.. ఎప్పుడైనా చూసారా?

హైజాక్ హెడ్ ఫోన్ స్స్లిట్టర్ కీచైన్

బుల్లి టెక్నాలజీ.. ఎప్పుడైనా చూసారా?

ప్లే స్టేషన్

బుల్లి టెక్నాలజీ.. ఎప్పుడైనా చూసారా?

ఎన్ఎక్స్‌పి సెమీ కండెక్టర్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot