పాత కెమెరా కొనేముందు..?

|

ఫోటో కెమెరాలు చరిత్రను పదిలపరుస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం మరింత అందుబాటులోకి రావటంతో ఫోటో కెమెరా వ్యవస్ధ సామాన్య, మధ్యతరగతి జనాభాకు సైతం చేరువయ్యింది. ఉత్తమ ఫోటోగ్రఫీ విలువలతో డిజిటల్ కమెరాలు అందుబాటులోకి వచ్చాయి. కెమెరా ఫీచర్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు ట్యాబ్లెట్‌లు విస్తరిస్తున్న నేపధ్యంలో కెమెరాల మనుగడ సాధ్యమేనా..? అన్న సందిగ్థం పలువురిలో వ్యక్తమవుతోంది.

కొత్త కెమెరా కొనడానికి బడ్జెట్ సరిపోవటం లేదా, సెకండ్ హ్యాండ్ కెమెరా తీసుకునేందుకు సుముఖంగా ఉన్నారా..?. పాత కెమెరాల కొనుగోలు విషయంలో కాస్త అవగాహన కలిగి ఆలోచనాత్మకంగా వ్యవహరించినట్లయితే డబ్బు ఆదా అవటంతో పాటు మన్నికైన కెమెరా మీ చెంతకు చేరుతుంది. ముఖ్యంగా సెకండ్‌హ్యాండ్ డిజిటల్ కెమెరాల కొనుగోలు విషయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలను ఈ శీర్షిక ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం.

 పాత కెమెరా కొనేముందు..?

పాత కెమెరా కొనేముందు..?

లెన్స్

ముఖ్యంగా పాత కెమెరాను కొనుగోలు చేసే సమయంలో లెన్స్‌ను ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. కెమెరాలోని మిర్రర్ బాక్స్‌ను ఓపెన్ చేసి కాంటాక్ట్ పాయింట్లు సరిగ్గా ఉన్నాయోలేదో చెక్ చేసుకోండి.

 

 పాత కెమెరా కొనేముందు..?

పాత కెమెరా కొనేముందు..?

ఫ్లాష్

మీరు ఎంపిక చేసుకునే సెకండ్ హ్యాండ్ కెమెరాలోని ఫ్లాష్ వ్యవస్థ ఏలాంటి పనితీరునిస్తుందో చెక్ చేయండి.

 

 పాత కెమెరా కొనేముందు..?

పాత కెమెరా కొనేముందు..?

మీరు కొనుగోలు చేసే సెకండ్ హ్యాండ్ కెమెరాకు సంబంధించి ఎల్‌సీడీ ప్యానల్ ఇంకా క్లారిటీ‌ని ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోవల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

 

 పాత కెమెరా కొనేముందు..?

పాత కెమెరా కొనేముందు..?

షట్టర్

మీరు కొనుగోలు చేసే పాత కెమెరాకు సంబంధించి షట్టర్ స్పీడ్ కంట్రోల్ ఇంకా సంబంధిత సెట్టింగ్‌లను చెక్ చేయటం మరవద్దు.

 

 పాత కెమెరా కొనేముందు..?

పాత కెమెరా కొనేముందు..?

బ్యాటరీ విషయంలో మోసపోవద్దు. పాత కెమెరాలలో ఎక్కువ ఛార్జింగ్ సమస్యలు తలెత్తుతుంటాయి. కాబటి బ్యాటరీ వ్యవస్థ పనితీరు విషయంలో నిశితపరిశీలన అవసరం.

 

 పాత కెమెరా కొనేముందు..?

పాత కెమెరా కొనేముందు..?

కెమెరాకు బాడీ ఎంతో కీలకమైనది. దానికి సంబంధించి అన్ని అంశాలను కూలంకుషంగా పరిశీలించండి. డీఎస్ఎల్ఆర్ కెమెరాలు ప్లాస్టిక్, పెయింట్ ఇంకా లెదర్ కవర్‌లను కలిగి ఉంటాయి. మీరు కొనేది సెకండ్ హ్యాండ్ కెమెరా కాబట్టి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవటం మంచిది.

 

 పాత కెమెరా కొనేముందు..?

పాత కెమెరా కొనేముందు..?

మీరు కొనుగోలు చేసే కెమెరా గ్యారంటీకి సంబంధించి విక్రయదారుతో ఓ ఒప్పందం కుదర్చుకోండి. ఏదైనా సమస్య తలెత్తినట్లయితే వాపస్ ఇచ్చేట్లేగా మాట్లాడుకోవటం మంచిది.

 

 పాత కెమెరా కొనేముందు..?

పాత కెమెరా కొనేముందు..?

మీరు కొనుగోలు చేసే పాత కెమెరాకు సంబంధించి ఫోకస్ రింగ్‌ను నెమ్మదిగా రొటేట్ చేస్తూ అన్ని సెట్టింగ్‌లను పరిశీలించండి.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Tips Before Buying Secondhand DSLR Camera. Read more in Telugu Gizbot.....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X