Just In
- 49 min ago స్మార్ట్‌ఫోన్‌ను పోగొట్టుకున్నారా... Find My Device ద్వారా ఎక్కడ ఉందో తెలుసుకోండి..!!
- 3 hrs ago 5,500mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 14 సహా కీలక ఫీచర్లతో వివో స్మార్ట్‌ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- 4 hrs ago Realme కొత్త ఫోన్లు సేల్ మొదలైంది!ధర, సేల్ ఆఫర్లు & స్పెసిఫికేషన్ల వివరాలు
- 4 hrs ago ఈ యాప్ మీరు డౌన్లోడ్ చేశారా.. అయితే మీరు డేంజర్లో ఉన్నట్టే.. సైబర్ డోస్త్ ఏం చెబుతోందంటే?
Don't Miss
- Lifestyle ఒకే కాన్పులో ఆరుగురు.. ఇది ఎలా సాధ్యమో మీకు తెలుసా..?
- Sports IPL 2024: గోల్డెన్ ఛాన్స్ మిస్.. టీ20 ప్రపంచకప్ టీమ్ నుంచి దినేశ్ కార్తీక్ ఔట్!
- News బీజేపీ తొలి విజయం: సూరత్ ఎంపీగా ముఖేశ్ దలాల్ ఏకగ్రీవం, కాంగ్రెస్‌కు షాక్
- Finance Market Closing: భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. క్యూ4 ఫలితాల మ్యాజిక్..
- Automobiles ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్‌ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
- Movies రకుల్ ప్రీత్ సింగ్ సినిమానా? సమంత సిరీసా? కేటీఆర్ పరువు తీసిన రేవంత్ రెడ్డి
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
రహస్య ఈ-మెయిల్ పంపటం ఏలా..?
మీ మిత్రుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు ఆశ్చర్యకర రీతిలో తెలపాలనుకుంటున్నారా..?, అయితే, ఆన్లైన్లో అందుబాటులో ఉన్న అజ్ఞాత ఈ-మెయిల్ సర్వీస్‌లను ఉపయోగించుకుని మీ మిత్రుడను సరదాగా ఆటపట్టించండి. సాధారణంగా పంపే రెగ్యులర్ ఈ-మెయిల్ పంపినవారి అడ్రస్‌తో పాటు ఇతర సమాచారాన్ని డిస్ప్లే చేస్తుంది. యూజర్ వెబ్ -ఆధారిత ఈ-మెయిల్ విధానం ద్వారా మెయిల్ ఫోస్ట్ చేసినట్లయితే కంప్యూటర్ యెక్క ఐపీ అడ్రస్ సదరు మెయిల్‌తో జత చేయబడుతుంది. మెయిల్ విషయంలో గోప్యత పాటించాలనుకునేవారికోసం అజ్ఞాత ఈ-మెయిల్ (Anonymous Email) విధానం అందుబాటులో ఉంది. అది ఏలాగో ఇప్పుడు చూద్దాం.... (గమనిక: ఈ సర్వీస్‌ను చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు ఉపయోగించటం నేరం)
అదిరిపోయే 30 పెన్‌డ్రైవ్‌లు(గ్యాలరీ)!
స్టెప్ 1:
send-email.org అనే సైట్‌ను ఓపెన్ చేయండి.
స్టెప్ 2:
అజ్ఞాత ఇమెయిల్ చేరాల్సిన సుదురు వ్యక్తి ఈ-మెయిల్ ఐడీని టైప్ చేయండి ఉదాహరణకు: [email protected] OR [email protected] etc….
స్టెప్ 3:
మెయిల్లో మీరు పంపాల్సిన సందేశాన్ని జత చేయండి.
స్టెప్ 4:
మీ సందేశం 500 పదాలకు మించి ఉండకూడదు.
స్టైప్ 5:
వెరిఫికేషన్ కోడ్‌ను టైప్ చేయండి.
స్టెప్ 6:
వెరిఫికేషన్ కోడ్‌ను టైప్ చేసిన అనంతరం సెండ్ బటన్‌ను క్లిక్ చేరసి మీ అజ్ఞాత ఇ-మెయిల్‌ను విజయవంతంగా అవతలి వ్యక్తికి చేరవేయండి.
ల్యాప్‌టాప్ తొడల పై పెట్టుకుంటే.. వీర్య కణాలు మటాష్!
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470