ఫేస్ బుక్ ఎకౌంట్‌ని డిలిట్ చెయ్యడం ఎలా...?

Posted By: Super

ఫేస్ బుక్ ఎకౌంట్‌ని డిలిట్ చెయ్యడం ఎలా...?

ప్రస్తుతం సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్‌లలో నెంబర్ వన్‌గా కొనసాగుతున్న ఫేస్ బుక్‌కి గూగుల్ ప్లస్ ద్వారా పెద్ద కాంపిటేషన్ వచ్చిందనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే చాలా మంది యూజర్స్ గూగుల్ ప్లస్ వచ్చిన తర్వాత తమయొక్క ఫేస్ బుక్ ఎకౌంట్లను డిలిట్ చేసిన సందర్బాలు కూడా ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహాం లేదు. ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఆఫ్షన్స్‌ని మీరు కరెక్టుగా ఫాలో ఐతే ఫేస్ బుక్లో ఇక మీదట మీ తీపి జ్ఞాపకాలు ఏమి ఉండవు.. అంటే ఫేస్ బుక్ నుండి శాశ్వతంగా మీరు తొలగింపపడతారన్నమాట.

Damn, Delete your Facebook Page:

ఫేస్ బుక్ నుండి ఎకౌంట్‌ని పూర్తిగా తొలగించాలంటే ఏమి చేయాలంటే ఈ క్రింది స్టెప్స్‌ని ఫాలో ఐతే సరి.

In your Facebook profile - Go to Account menu > Click on Help Center > Type 'Delete' on search column > Select the serach result showing "How do I permanently delete my account?" > Scroll down to "submit your request here."

A message that reads, "If you do not think you will use Facebook again and would like your account deleted, we can take care of this for you. Keep in mind that you will not be able to reactivate your account or retrieve any of the content or information you have added. If you would like your account deleted, then click "Submit"" will appear > Click Submit.

Give 'Password' of your account and fill the 'CAPTCHA' challenge in the column > Click 'Okay'

ఇలా చేస్తే ఫేస్ బుక్ ఎకౌంట్ నుండి మీకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, మెసేజ్‌లు అన్ని కూడా 14రోజులలో పూర్తిగా తీసివేయబడుతాయి.
ఒకవేళ ఫేస్ బుక్ ఎకౌంట్‌కి సంబంధించిన సమాచారం మొత్తం బ్యాక్ అప్‌గా కావాలనుకుంటే మాత్రం వాటిని పరిరక్షించుకునే అవకాశం ఉంది. అది ఎలాగో ఇప్పడు చూద్దాం.

Go to Account settings > click "download a copy of your Facebook data > Your data will be downloaded in zip format (it may take hours according to size of the data).

ఫేస్ బుక్ ఎకౌంట్‌ని కౌన్నాళ్లు వాడకుండా ఉండడం, దాచిపెట్టడం, అసలు ఫేస్ బుక్ ఎకౌంట్‌నే తీసివేయడం చూశారుగా.. మరి ఇంకెందుకు ఆలస్యం మూడు పద్దతులలో మీకు నచ్చిన వాటిని ట్రై చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot