టైటాన్, హెచ్‌పీ కాంబినేషన్‌లో స్మార్ట్‌వాచ్

Written By:

రిస్ల్ వాచ్‌ల తయారీ రంగంలో దశాబ్థాల అనుభవాన్ని గడించి ముందుకు సాగుతోన్న దిగ్గజ కంపెనీ టైటాన్ స్మార్ట్‌వాచ్‌ల విభాగంలోకి అడుగుపెట్టబోతోంది. త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతున్న ఈ విప్లవాత్మక స్మార్ట్‌వాచ్‌ను ప్రముఖ టెక్నాలజీ కంపెనీ హెచ్‌పీ (HP) సహకారంతో టైటాన్ అభివృద్థి చేయటం విశేషం.

టైటాన్, హెచ్‌పీ కాంబినేషన్‌లో స్మార్ట్‌వాచ్

సంక్రాంతి డిస్కౌంట్ ఆఫర్స్, 20 బ్రాండెడ్ ఫోన్‌ల పై 50% వరకు తగ్గింపు

ఈ స్మార్ట్‌వాచ్‌కు సంబంధించిన బ్లూప్రింట్‌ను టైటాన్ డిజైన్ స్టూడియో నుంచి GizBot సేకరించటం జరిగింది. వాచ్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఓ ఫోటోగ్రాఫర్ ఈ వాచ్‌కు సంబంధించిన ఫోటోలను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బ్లూప్రింట్

టైటాన్, హెచ్‌పీ కాంబినేషన్‌లో స్మార్ట్‌వాచ్

వాచ్‌కు సంబంధించి టైటాన్ డిజైన్ స్టూడియోలో అభివృద్థి చేయబడిన బ్లూప్రింట్

అదిరిపోయే స్పెక్స్

టైటాన్, హెచ్‌పీ కాంబినేషన్‌లో స్మార్ట్‌వాచ్

స్మార్ట్‌లుక్‌తో కనువిందు చేస్తోన్న ఈ టైటాన్ స్మార్ట్ వాచ్.. చాంఫెర్ అంచులతో కూడిన ప్రీమియమ్ బ్రషుడ్ మెటల్ బీజిల్ రింగ్, టైటాన్ బ్రాండింగ్‌తో కూడిన మెటల్ రింగ్, స్ర్కార్ రిసెస్టెంట్ గ్లాస్, ఫ్లెక్సిబుల్ లెదర్ తరహా స్ట్రాప్ వంటి ప్రత్యేకతలను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

హార్డ్‌వేర్ స్పెక్స్‌ త్వరలో..

టైటాన్, హెచ్‌పీ కాంబినేషన్‌లో స్మార్ట్‌వాచ్

వాచ్ హార్డ్‌వేర్ స్పెక్స్‌కు సంబంధించి ఏ విధమైన వివరాలు వెల్లడికాలేదు. త్వరలో వీటిని హెచ్‌పీ వెల్లడించే అవకాశముంది.

ట్విట్టర్ ద్వారా రివీల్ అయిన ఫోటోలు

టైటాన్, హెచ్‌పీ కాంబినేషన్‌లో స్మార్ట్‌వాచ్

Eskimo అనేక ఫోటోగ్రాఫర్ ఈ వాచ్‌కు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Titan to launch new smartwatch in January, collaborates with HP. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot