ప్రముఖ తెలుగు దర్శకుల ట్విట్టర్ ఇంకా ఫేస్‌బుక్ అకౌంట్‌ల వివరాలు
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తెలుగు చిత్ర సీమకు ప్రత్యేక హోదా ఉంది. గొప్ప నటీనటులతో పాటు అనుభవజ్ఞులైన దర్శకులు దశాబ్ధాల కాలంగా తెలుగు సినీ రంగానికి విశిష్టసేవలను అందిస్తున్నారు. అసలు విషయానికొస్తే... సామాజిక సంబంధాల వెబ్‌సైట్‌లైన ఫేస్‌బుక్ ఇంకా ట్విట్లర్‌లను పలువురు తెలుగు హీరోలతో దర్శకులు సమచార వారధిలా ఉపయోగించుకుంటున్నారు.
అగ్రశ్రేణి హిరోలతో పాటు హిట్ డైరెక్టర్లు ఫేస్‌బుక్ ఇంకా ట్విట్టర్‌లలో అకౌంట్‌లను ఓపెన్ చేస్తూ అభిమానులతో సమాచారాన్ని షేర్ చేసుకుంటున్నారు. తమ నూతన ప్రాజెక్ట్‌లకు సంబంధించిన తాజా అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు ఆయా వెబ్‌సైట్‌లలో పోస్ట్ చేస్తూ అభిమానుల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతున్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ప్రముఖ తెలుగు దర్శకుల ఫేస్‌బుక్ ఇంకా ట్విట్టర్ అకౌంట్‌లను మీకు పరిచయం చేస్తున్నాం...
సంచలనం రేపుతున్న సన్నీలియోన్ వీడియో!

ప్రముఖ తెలుగు దర్శకుల ట్విట్టర్ ఇంకా ఫేస్‌బుక్ అకౌంట్‌ల వివరాలు
1.) ఎస్ఎస్ రాజమౌళి:

ప్రముఖ తెలుగు దర్శకుల ట్విట్టర్ ఇంకా ఫేస్‌బుక్ అకౌంట్‌ల వివరాలు
2.) పూరీ జగన్నాధ్:

ప్రముఖ తెలుగు దర్శకుల ట్విట్టర్ ఇంకా ఫేస్‌బుక్ అకౌంట్‌ల వివరాలు
3.) త్రివిక్రమ్ శ్రీనివాస్:

ప్రముఖ తెలుగు దర్శకుల ట్విట్టర్ ఇంకా ఫేస్‌బుక్ అకౌంట్‌ల వివరాలు
4.) బోయపాటి శ్రీను:

ప్రముఖ తెలుగు దర్శకుల ట్విట్టర్ ఇంకా ఫేస్‌బుక్ అకౌంట్‌ల వివరాలు
5.) హరీష్ శంకర్:

ప్రముఖ తెలుగు దర్శకుల ట్విట్టర్ ఇంకా ఫేస్‌బుక్ అకౌంట్‌ల వివరాలు
6.) వి.వి.వినాయక్:

Click it and Unblock the Notifications