తెలుగు హీరోల ట్విట్టర్ అకౌంట్‌లు!

|

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తెలుగు చిత్ర సీమకు ప్రత్యేక హోదా ఉంది. గొప్ప నటీనటులతో పాటు అనుభవజ్ఞులైన దర్శకులు దశాబ్ధాల కాలంగా తెలుగు సినీ రంగానికి విశిష్టసేవలను అందిస్తున్నారు. అసలు విషయానికొస్తే... సామాజిక సంబంధాల మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ పలువురు తెలుగు హీరోలకు సమచార వారధిలా నిలిచింది. అగ్రశ్రేణి హిరోలతో పాటు హిట్ డైరెక్టర్లు ట్విట్టర్‌‌లో అకౌంట్‌లను ఓపెన్ చేస్తూ అభిమానులతో సమాచారాన్ని షేర్ చేసుకుంటున్నారు. తమ నూతన ప్రాజెక్ట్‌లకు సంబంధించిన తాజా అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ అభిమానుల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతున్నారు. ట్విట్టర్‌లో అకౌంట్లను కలిగి ఉన్న తెలుగు హీరోలు ఇంకా దర్శకుల వివరాలు.....

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

తెలుగు హీరోల ట్విట్టర్ అకౌంట్‌లు!

తెలుగు హీరోల ట్విట్టర్ అకౌంట్‌లు!


1.) నాగార్జునా అక్కినేని (ప్రముఖ టాలీవుడ్ హీరో):
అభిమానుల సంఖ్య: 460,826+
ట్విట్టర్ అకౌంట్ లింక్ అడ్రస్:

తెలుగు హీరోల ట్విట్టర్ అకౌంట్‌లు!

తెలుగు హీరోల ట్విట్టర్ అకౌంట్‌లు!

మహేష్ బాబు (ప్రముఖ టాలీవుడ్ హీరో)
అభిమానులు సంఖ్య : 659,220+
ట్విట్టర్ అకౌంట్ లింక్ అడ్రస్:

తెలుగు హీరోల ట్విట్టర్ అకౌంట్‌లు!

తెలుగు హీరోల ట్విట్టర్ అకౌంట్‌లు!

జూనియర్ ఎన్టీఆర్,
అభిమానుల సంఖ్య: 250,960+
ట్విట్టర్ అకౌంట్ లింక్ అడ్రస్:

తెలుగు హీరోల ట్విట్టర్ అకౌంట్‌లు!
 

తెలుగు హీరోల ట్విట్టర్ అకౌంట్‌లు!

సిద్ధార్థ్ (టాలీవుడ్ హీరో)
ట్విట్టర్ అభిమానులు సంఖ్య: 915,712+
ట్విట్టర్ అకౌంట్ లింక్ అడ్రస్:

తెలుగు హీరోల ట్విట్టర్ అకౌంట్‌లు!

తెలుగు హీరోల ట్విట్టర్ అకౌంట్‌లు!

రాణా దగ్గుబాటి (టాలీవుడ్ హీరో)
ట్విట్టర్ అభిమానుల సంఖ్య: 454,526+
ట్విట్టర్ అకౌంట్ లింక్ అడ్రస్:

తెలుగు హీరోల ట్విట్టర్ అకౌంట్‌లు!

తెలుగు హీరోల ట్విట్టర్ అకౌంట్‌లు!

అల్లరి నరేష్ (టాలీవుడ్ హీరో)
ట్విట్టర్ అభిమానుల సంఖ్య: 114,033+
ట్విట్టర్ అకౌంట్ లింక్ అడ్రస్:

తెలుగు హీరోల ట్విట్టర్ అకౌంట్‌లు!

తెలుగు హీరోల ట్విట్టర్ అకౌంట్‌లు!

కృష్ణుడు (టాలీవుడ్ నటుడు)
ట్విట్టర్ అభిమానుల సంఖ్య: 48,063+
ట్విట్టర్ అకౌంట్ లింక్ అడ్రస్:

తెలుగు హీరోల ట్విట్టర్ అకౌంట్‌లు!

తెలుగు హీరోల ట్విట్టర్ అకౌంట్‌లు!

రామ్ పోతినేని (టాలీవుడ్ హీరో)
ట్విట్టర్ అభిమానుల సంఖ్య: 202,280+
ట్విట్టర్ అకౌంట్ లింక్ అడ్రస్:

తెలుగు హీరోల ట్విట్టర్ అకౌంట్‌లు!

తెలుగు హీరోల ట్విట్టర్ అకౌంట్‌లు!

ప్రకాష్ రాజ్ (ప్రముఖ టాలీవుడ్ నటుడు)
ట్విట్టర్ అభిమానుల సంఖ్య 412,499+
ట్విట్టర్ అకౌంట్ లింక్ అడ్రస్:

తెలుగు హీరోల ట్విట్టర్ అకౌంట్‌లు!

తెలుగు హీరోల ట్విట్టర్ అకౌంట్‌లు!

ఎస్ఎస్ రాజమౌళి (ప్రముఖ టాలీవుడ్ దర్శకులు)
ట్విట్టర్ అభిమానుల సంఖ్య: 489,148+
ట్విట్టర్ అకౌంట్ లింక్ అడ్రస్:

తెలుగు హీరోల ట్విట్టర్ అకౌంట్‌లు!

తెలుగు హీరోల ట్విట్టర్ అకౌంట్‌లు!

రామ్ గోపాల్ వర్మ్ ( ప్రముఖ దర్శకులు)
ట్విట్టర్ అభిమానుల సంఖ్య: 739,478+
ట్విట్టర్ అకౌంట్ లింక్ అడ్రస్:

తెలుగు హీరోల ట్విట్టర్ అకౌంట్‌లు!

తెలుగు హీరోల ట్విట్టర్ అకౌంట్‌లు!

దేవిశ్రీ ప్రసాద్ (ప్రముఖ సంగీత దర్శకులు)
ట్విట్టర్ అభిమానుల సంఖ్య: 178,074+

ట్విట్టర్ అకౌంట్ లింక్ అడ్రస్:

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X