మహేష్ ... ప్రభాస్ మధ్యలో ఎన్‌టీఆర్!

|

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తెలుగు చిత్ర సీమకు ప్రత్యేక హోదా ఉంది. గొప్ప నటీనటులతో పాటు అనుభవజ్ఞులైన దర్శకులు దశాబ్ధాల కాలంగా తెలుగు సినీ రంగానికి విశిష్టసేవలను అందిస్తున్నారు. అసలు విషయానికొస్తే... సామాజిక సంబంధాల మైక్రోబ్లాగింగ్
సైట్ ట్విట్టర్ పలువురు తెలుగు హీరోలకు సమచార వారధిలా నిలిచింది.

 

అగ్రశ్రేణి హిరోలతో పాటు హిట్ డైరెక్టర్లు ట్విట్టర్‌‌లో అకౌంట్‌లను ఓపెన్ చేస్తూ అభిమానులతో సమాచారాన్ని షేర్ చేసుకుంటున్నారు. తమ నూతన ప్రాజెక్ట్‌లకు సంబంధించిన తాజా అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ అభిమానుల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతున్నారు. ట్విట్టర్‌లో అత్యధిక మంది అభిమానులను సొంతం చేసుకున్న తెలుగు హీరోలు ఇంకా దర్శకుల వివరాలు.....

http://www.twitter.com/actor_siddharth

http://www.twitter.com/actor_siddharth

సిద్ధార్థ్ (తెలుగు హీరో), ట్విట్టర్ అకౌంట్ ఐడీ: @actor_siddharth,
అభిమానుల సంఖ్య: 673,200
లింక్ అడ్రస్:

మహేష్ ... ప్రభాస్ మధ్యలో ఎన్‌టీఆర్!

మహేష్ ... ప్రభాస్ మధ్యలో ఎన్‌టీఆర్!

మహేష్ బాబు (తెలుగు హీరో), ట్విట్లర్ అకౌంట్ ఐడీ: @urstrulyMahesh,
అభిమానుల సంఖ్య: 504,771
లింక్ అడ్రస్:

మహేష్ ... ప్రభాస్ మధ్యలో ఎన్‌టీఆర్!

మహేష్ ... ప్రభాస్ మధ్యలో ఎన్‌టీఆర్!

రాణా దగ్గుబాటి (తెలుగు హీరో), ట్విట్లర్ అకౌంట్ ఐడీ: @RanaDaggubati,
అభిమానుల సంఖ్య: 360,243.
లింక్ అడ్రస్:

మహేష్ ... ప్రభాస్ మధ్యలో ఎన్‌టీఆర్!
 

మహేష్ ... ప్రభాస్ మధ్యలో ఎన్‌టీఆర్!

ఎస్ఎస్ రాజమౌళి (ప్రముఖ దర్శకులు), ట్విట్టర్ అకౌంట్ ఐడీ: @ssrajamouli,
అభిమానుల సంఖ్య: 350,090
లింక్ అడ్రస్:

మహేష్ ... ప్రభాస్ మధ్యలో ఎన్‌టీఆర్!

మహేష్ ... ప్రభాస్ మధ్యలో ఎన్‌టీఆర్!

అక్కినేని నాగార్జున(తెలుగు హీరో), ట్విట్లర్ అకౌంట్ ఐడీ: @iamNagarjuna,
అభిమానుల సంఖ్య: 343,774
లింక్ అడ్రస్:

మహేష్ ... ప్రభాస్ మధ్యలో ఎన్‌టీఆర్!

మహేష్ ... ప్రభాస్ మధ్యలో ఎన్‌టీఆర్!

జూనియర్ ఎన్‌టీఆర్ (తెలుగు హీరో), ట్విట్లర్ అకౌంట్ ఐడీ: @tarak9999,
అభిమానుల సంఖ్య: 241,377
లింక్ అడ్రస్:

మహేష్ ... ప్రభాస్ మధ్యలో ఎన్‌టీఆర్!

మహేష్ ... ప్రభాస్ మధ్యలో ఎన్‌టీఆర్!

మోహన్ బాబు ఎం (తెలుగు హీరో), ట్విట్టర్ అకౌంట్ ఐడీ: @themohanbabu
అభిమానుల సంఖ్య: 157,271,
లింక్ అడ్రస్:

మహేష్ ... ప్రభాస్ మధ్యలో ఎన్‌టీఆర్!

మహేష్ ... ప్రభాస్ మధ్యలో ఎన్‌టీఆర్!

రామ్ (తెలుగు హిరో), ట్విట్టర్ ఆకౌంట్ ఐడీ: @ramsayz,
అభిమానుల సంఖ్య: 153,305
లింక్ అడ్రస్:

మహేష్ ... ప్రభాస్ మధ్యలో ఎన్‌టీఆర్!

మహేష్ ... ప్రభాస్ మధ్యలో ఎన్‌టీఆర్!

అల్లు శిరీష్ (తెలుగు హీరో), ట్విట్టర్ అకౌంట్ ఐడీ: @SirishAllu
అభిమానుల సంఖ్య: 103,106
లింక్ అడ్రస్:

మహేష్ ... ప్రభాస్ మధ్యలో ఎన్‌టీఆర్!

మహేష్ ... ప్రభాస్ మధ్యలో ఎన్‌టీఆర్!

సుమంత్ (తెలుగు హిరో), ట్విట్టర్ ఆకౌంట్ ఐడీ: @Isumanth,
అభిమానుల సంఖ్య: 100,207
లింక్ అడ్రస్:

మహేష్ ... ప్రభాస్ మధ్యలో ఎన్‌టీఆర్!

మహేష్ ... ప్రభాస్ మధ్యలో ఎన్‌టీఆర్!

ప్రబాస్ రాజు (తెలుగు హిరో), ట్విటర్ ఆకౌంట్ ఐడీ: @prabhasraju,
అభిమానుల సంఖ్య: 86,204,
లింక్ అడ్రస్:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X