టాప్ 10 యాక్షన్ సినిమాలు!

Posted By:

గూగుల్ ప్లే మూవీస్ సర్వీస్ ఇప్పుడు భారతీయులకు అందుబాటులోకి వచ్చేసింది. ఈ ఆన్‌లైన్ వెబ్‌స్టోర్ ద్వారా నచ్చిన సినిమాలను మీమీ ఆండ్రాయిడ్ డివైజ్‌లలో అద్దె చెల్లించి చూడవచ్చు లేదా కొనుగోలు చేసి మీ లైబ్రరీలో పదిలపరుచుకోవచ్చు. ప్రారంభ అద్దె రూ.80. గూగుల్ ప్లే మూవీస్ సర్వీస్ వెబ్ ఇంకా మొబైల్ వర్షన్‌లను సపోర్ట్ చేస్తుంది. ఈ సర్వీస్‌ను పొందుగోరే వారు ముందుగా గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతున్న ‘ప్లే మూవీస్ అప్లికేషన్'ను తమ ఆండ్రాయిడ్ డివైజ్‌లలో ఇన్స్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది.

ఏర్పాటు చేసిన వివిధ సెక్షన్‌ల ద్వారా సినిమాలను ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది. ఈ స్టోర్‌లో పొందుపరిచిన చిత్రాలు హెచ్‌డి, ఎస్‌డి వర్షన్‌లలో లభ్యమవుతున్నాయి. కొనుగోలు చేసే ప్రతి సినిమా యూజర్ లైబ్రరీలోకి చేరిపోతుంది. కోరిన సమయంలో వీక్షించవచ్చు. రెంటల్ ఆధారంగా కొనుగోలు చేసిన సినిమాను 48 గంటల పాటు నిరంతరాయంగా విక్షించవచ్చు. ఈ స్టోర్‌లో లభ్యమవుతున్న కొన్ని కొత్త చిత్రాలు అద్దెకు మాత్రమే అనుమతించబడుతున్నాయి. గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతున్న టాప్-10 యాక్షన్ సినిమాలను ఇప్పుడు చూద్దాం..

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టాప్ 10 యాక్షన్ సినిమాలు!

The Amazing Spider-Man
లింక్ అడ్రస్:

టాప్ 10 యాక్షన్ సినిమాలు!

The Adventures of Tintin: The Secret of the Unicorn
లింక్ అడ్రస్:

టాప్ 10 యాక్షన్ సినిమాలు!

Total Recall
లింక్ అడ్రస్:

టాప్ 10 యాక్షన్ సినిమాలు!

Ek Tha Tiger
లింక్ అడ్రస్:

టాప్ 10 యాక్షన్ సినిమాలు!

The Hobbit: An Unexpected Journey
లింక్ అడ్రస్:

టాప్ 10 యాక్షన్ సినిమాలు!

21 Jump Street
లింక్ అడ్రస్:

టాప్ 10 యాక్షన్ సినిమాలు!

Resident Evil: Retribution
లింక్ అడ్రస్:

టాప్ 10 యాక్షన్ సినిమాలు!

The Bourne Identity
లింక్ అడ్రస్:

టాప్ 10 యాక్షన్ సినిమాలు!

MacKenna's Gold
లింక్ అడ్రస్:

టాప్ 10 యాక్షన్ సినిమాలు!

Iron Man 2
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot