10 ఆసక్తికర ఏలియన్ చిత్రాలు
ఈ భూమి మీద మనుషులు జీవిస్తున్నట్లుగానే విశ్వంలో కూడా ఏదో ఒక గ్రహం మీద ప్రాణాలు ఉన్నాయని, అవి మనుషుల కన్నా తెలివైనవని పలువురు శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. వీటిని గ్రహాంతర వాసులుగా అభివర్ణిస్తున్నారు. వాస్తవానికి, గ్రహాంతర వాసులు ఉన్నారా..? లేదా..? అన్న అంశం పై స్పందించేందుకు నేటి ఆధునిక విజ్ఞానం శాస్త్రం వద్ద విశ్వసనీయమైన ఆధారాలు లేవు.
అయితే, గ్రహాంతర వాసులు అప్పుడప్పుడు ఎగిరే పళ్లాల ద్వారా భూమండలం పై సంచరిస్తున్నారని పలువురు శాస్త్రవేత్తల నమ్మకం. గ్రహాంతర వాసుల ఉనికి పై అనే పరిశోధనలు జరుగుతోన్న నేపథ్యంలో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి తెరకెక్కించబడిన 10 ఆసక్తికర ఏలియన్ చిత్రాల వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...

10 ఆసక్తికర ఏలియన్ చిత్రాలు
వార్ ఆఫ్ ద వరల్డ్

10 ఆసక్తికర ఏలియన్ చిత్రాలు
మెన్ ఇన్ బ్లాక్

10 ఆసక్తికర ఏలియన్ చిత్రాలు
గెలాక్సీ క్వెస్ట్

10 ఆసక్తికర ఏలియన్ చిత్రాలు
INVASION OF THE BODY SNATCHERS (ఇన్వేసన్ ఆఫ్ ద బాడీ స్నాచర్స్)

10 ఆసక్తికర ఏలియన్ చిత్రాలు
CLOSE ENCOUNTERS OF THE THIRD KIND (క్లోజ్ ఎన్‌కౌంటర్స్ ఆఫ్ ద థర్డ్ కైండ్)

10 ఆసక్తికర ఏలియన్ చిత్రాలు
సైన్స్

10 ఆసక్తికర ఏలియన్ చిత్రాలు
INDEPENDENCE DAY (ఇండిపెండెన్స్ డే)

10 ఆసక్తికర ఏలియన్ చిత్రాలు
మార్స్ అటాక్స్

10 ఆసక్తికర ఏలియన్ చిత్రాలు
E.T.: THE EXTRA-TERRESTRIAL

10 ఆసక్తికర ఏలియన్ చిత్రాలు
ఏలియన్


Click it and Unblock the Notifications