సురక్షిత ప్రయాణం కోసం టాప్-10 ఆండ్రాయిడ్ అప్లికేషన్స్!

|

పచ్చని ప్రకృతితో పులకరించే కేరళ రాష్ట్రం నుంచి స్వర్గాన్ని తలపించే కాశ్మీర్ వరకు అన్ని పర్యాటక కేంద్రాలే. ఈ రమణీయ సుమనోహర ప్రదేశాలను తిలికించేందుకు ప్రపంచనలుమూలల నుంచి యాత్రికులు భారత్‌కు విచ్చేస్తుంటారు. ప్రయాణాల్లో ముఖ్యంగా వ్యక్తిగత భద్రత ఎంతో ముఖ్యం.

ప్రయాణ సందర్భాల్లో పర్యాటకులకు ట్రావెల్ గైడ్, హోటల్ బుకింగ్, బస్ రూట్స్, బుకింగ్ స్టేటస్, ఏటీఎమ్, అంబులెన్స్ వంటి అంశాలకు సంబంధించిన వివరాలు దగ్గరుండటం మంచింది. పర్యాటకులకు అవసరమైన సమాచారాన్ని చిటెకలో అందించేందుకు 10 అత్యుత్తమ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు సిద్ధంగా ఉన్నాయి. వీటిని గూగుల్‌ప్లే స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమతమ విహారాల్లో భాగంగా ఈ అప్లికేషన్‌లను సద్వినియోగం చేసుకుని ఆహ్లాదకర ప్రయాణాన్ని సాగించవచ్చు.

సురక్షిత ప్రయాణం కోసం టాప్-10 ఆండ్రాయిడ్ అప్లికేషన్స్!

సురక్షిత ప్రయాణం కోసం టాప్-10 ఆండ్రాయిడ్ అప్లికేషన్స్!

జస్ట్ డయల్ (జేడి) Justdial (JD):

ఈ ఉచిత ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా అనేక అంశాలకు సంబంధించిన సమాచారాన్ని క్షణాల్లో పొందవచ్చు. మీరు ఉన్న ప్రదేశంలో సినిమా హాళ్లు, రెస్టారెంట్‌లు, హోటల్స్, ఏటీఎమ్స్‌కు సంబంధించిన వివరాలను ఈ అప్లికేషన్ సూచిస్తుంది. జీపీఎస్ కనెక్టువిటీ ఆధారంగా మ్యాపింగ్ ఇంకా నేవిగేషన్ సౌకర్యాన్ని కల్పించారు. డౌన్‌లోడ్ లింక్

సురక్షిత ప్రయాణం కోసం టాప్-10 ఆండ్రాయిడ్ అప్లికేషన్స్!

సురక్షిత ప్రయాణం కోసం టాప్-10 ఆండ్రాయిడ్ అప్లికేషన్స్!

ఇండియన్ రైట్ ఇన్ఫో అప్లికేషన్ (Indian Rail Info App):

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఇండియన్ రైట్ ఇన్ఫో అప్లికేషన్‌ను ఇన్స్‌‍స్టాల్ చేసుకోవటం ద్వారా పీఎన్‌ఆర్ స్టేటస్, సీట్ అందుబాటు, రైళ్ల రాకపోకలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. లింక్ అడ్రస్

సురక్షిత ప్రయాణం కోసం టాప్-10 ఆండ్రాయిడ్ అప్లికేషన్స్!
 
సురక్షిత ప్రయాణం కోసం టాప్-10 ఆండ్రాయిడ్ అప్లికేషన్స్!

ఐఆర్‌సీటీసీ మొబైల్ అప్లికేషన్ (IRCTC Mobile Application):

ఐఆర్‌సీ‌టీసీ మొబైల్ అప్లికేషన్ ఇండియన్ రైల్వేస్‌కు ఉత్తమ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఈ అప్లికేషన్ ద్వారా పీఎన్‌ఆర్ స్టేటస్, సీట్ అందుబాటు, రైళ్ల రాకపోకలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవటంతో పాటు మీరు చేరాల్సిన గమ్య స్థానాలకు టికెట్‌లను బుక్ చేసుకోవచ్చు. వివిధ బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ ఇంకా డెబిట్ కార్డ్‌లను ఈ అప్లికేషన్ సపోర్ట్ చేస్తుంది. లింక్ అడ్రస్

సురక్షిత ప్రయాణం కోసం టాప్-10 ఆండ్రాయిడ్ అప్లికేషన్స్!

సురక్షిత ప్రయాణం కోసం టాప్-10 ఆండ్రాయిడ్ అప్లికేషన్స్!

గూగుల్ మ్యాప్స్ (Google Maps):

గూగుల్ మ్యాప్స్ అప్లికేషన్ ఖచ్చితమైన రూట్ మ్యాప్‌‍ను అందిస్తుంది. ఈ లేటెస్ట్ వర్షన్ అప్లికేషన్ మ్యాప్‌లను 3డీ దిశల రూపంలో సూచిస్తుంది. డౌన్‌‍లోడ్ లింక్

సురక్షిత ప్రయాణం కోసం టాప్-10 ఆండ్రాయిడ్ అప్లికేషన్స్!

సురక్షిత ప్రయాణం కోసం టాప్-10 ఆండ్రాయిడ్ అప్లికేషన్స్!

స్కై స్కానర్ (Skyscanner):

ఈ స్కానర్ అప్లికేషన్ ద్వారా విమాన రాకపోకలకు సంబంధించి పూర్తి సూమాచారాన్ని తెలుసుకోవచ్చు. అంతేకాకుండా విమాన టికెట్లకు సంబంధించి రాయితీలను పొందవచ్చు. 28 భాషల్లో ఈ అప్లికేషన్ లభ్యమవుతుంది. డౌన్‌లోడ్ లింక్

సురక్షిత ప్రయాణం కోసం టాప్-10 ఆండ్రాయిడ్ అప్లికేషన్స్!

సురక్షిత ప్రయాణం కోసం టాప్-10 ఆండ్రాయిడ్ అప్లికేషన్స్!

ఇంగ్లీష్ టూ హిందీ ట్రాన్స్‌లేటర్ (English to Hindi Translator):

ఈ అప్లికేషన్ ఆంగ్లపదాలను హిందీలోకి అనువదిస్తుంది. పర్యాటకులకు ఈ అప్లికేషన్ చక్కటి మార్గదర్శి. డౌన్‌లోడ్ లింక్

సురక్షిత ప్రయాణం కోసం టాప్-10 ఆండ్రాయిడ్ అప్లికేషన్స్!

సురక్షిత ప్రయాణం కోసం టాప్-10 ఆండ్రాయిడ్ అప్లికేషన్స్!

మ్యాప్ మై ఇండియా (MapmyIndia):

ఈ అప్లికేషన్ సంబంధిత ప్రదేశాలకు సంబంధించిన సమాచారాన్ని ఖచ్చితమైన మ్యాపింగ్‌తో అందిస్తుంది. మీరు ఉన్న ప్రదేశంలో సినిమా హాళ్లు, రెస్టారెంట్‌లు, హోటల్స్, ఏటీఎమ్స్‌‍కు సంబంధించిన వివరాలను ఈ అప్లికేషన్ సూచిస్తుంది. డౌన్‌లోడ్ లింక్

సురక్షిత ప్రయాణం కోసం టాప్-10 ఆండ్రాయిడ్ అప్లికేషన్స్!

సురక్షిత ప్రయాణం కోసం టాప్-10 ఆండ్రాయిడ్ అప్లికేషన్స్!

టూరిస్ట్ లాంగ్వేజ్ లెర్న్ ఇంకా స్పీక్ (Tourist Language Learn & Speak):

ఈ టూరిస్ట్ లాంగ్వేజ్ అప్లికేషన్ పర్యాటకలు విదేశీ పర్యటనల్లో భాషకు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొకుండా చేస్తుంది. స్పానిష్, పోలిష్, పోర్చూగీస్, ఫ్రెంచ్, జర్మన్, చైనీస్, కోరియన్ జపనీస్ ఇంకా ఇటాలియన్ భాషలను సపోర్ట్ చేస్తుంది. లింక్ అడ్రస్

సురక్షిత ప్రయాణం కోసం టాప్-10 ఆండ్రాయిడ్ అప్లికేషన్స్!

సురక్షిత ప్రయాణం కోసం టాప్-10 ఆండ్రాయిడ్ అప్లికేషన్స్!

ఎక్స్‌పీడీయా హోటల్స్ ఇంకా ఫ్లైట్స్ (Expedia Hotels & Flights):

ఈ అప్లికేషన్ ద్వారా హోటల్ బస ఇంకా విమాన టికెట్లకు సంబంధించి 60శాతం వరకు రాయితీలను పొందవచ్చు. డౌన్‌లోడ్ లింక్

సురక్షిత ప్రయాణం కోసం టాప్-10 ఆండ్రాయిడ్ అప్లికేషన్స్!

సురక్షిత ప్రయాణం కోసం టాప్-10 ఆండ్రాయిడ్ అప్లికేషన్స్!

ఏటీఎమ్ డిస్కవర్/ లోకేటర్ ఇండియా (ATM Discoverer/Locator India):

ఈ అప్లికేషన్ మీ సమీప ప్రాంతాలకు సంబంధించిన ఏటీఎమ్ కేంద్రాల సమాచారాన్ని అందిస్తుంది. జీపీఎస్ ఇంకా 2జీ నెట్‌వర్క్‌లను ఈ అప్లికేషన్ సపోర్ట్ చేస్తుంది. లింక్ అడ్రస్

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X