10 బెస్ట్ ఆండ్రాయిడ్ బ్రౌజర్ యాప్స్
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం అనేక బ్రౌజింగ్ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్‌లో కొలువుతీరి ఉన్నాయి. అత్యుత్తమ బ్రౌజింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను యూజర్‌కు చేరువ చేసే హై-ఎండ్ ఫ్లాష్ సపోర్డ్, యాడ్ ఆన్స్ వంటి ముఖ్యమైన సౌలభ్యతలు ఈ బ్రౌజర్‌లు కలిగి ఉన్నాయి. ఆండ్రాయిడ్ డివైస్‌లలో డీఫాల్ట్‌గా వస్తోన్న గూగుల్ క్రోమ్‌కు ఏ మాత్రం తీసిపోలేని విధంగా ప్రత్యేకమైన బ్రౌజింగ్ ఫీచర్లతో మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 ఆండ్రాయిడ్ బ్రౌజర్ యాప్స్‌ను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు....
Read More : Xiaomi రెడ్మీ నోట్ 3 : నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

10 బెస్ట్ ఆండ్రాయిడ్ బ్రౌజర్ యాప్స్
గూగుల్ క్రోమ్
ఆండ్రాయిడ్ డివైస్‌లలో డీఫాల్ట్‌గా వస్తోన్న ఏకైక బ్రౌజర్ గూగుల్ క్రోమ్. ఈ బ్రౌజర్ దాదాపుగా అన్ని యాప్స్‌ను సపోర్ట్ చేస్తుంది.

10 బెస్ట్ ఆండ్రాయిడ్ బ్రౌజర్ యాప్స్
మొజిల్లా ఫైర్‌ఫాక్స్
ఇతర బ్రౌజర్లతో పోలిస్తే ఈ ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌లో ప్రైవసీ లెవల్స్ సంతృప్తికరంగా ఉంటాయి. డౌన్‌లోడ్ లింక్

10 బెస్ట్ ఆండ్రాయిడ్ బ్రౌజర్ యాప్స్
ఒపెరా బ్రౌజర్
డేటా కంప్రెషన్ సదుపాయం ఈ బ్రౌజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
డౌన్‌లోడ్ లింక్

10 బెస్ట్ ఆండ్రాయిడ్ బ్రౌజర్ యాప్స్
యూసీ బ్రౌజర్
ఈ బ్రౌజర్ ద్వారా టీవీ షోలను స్పీడ్ మోడ్‌లో వీక్షించవచ్చు. యాడ్‌బ్లాక్ ప్లగిన్ ఈ బ్రౌజర్‌కు మరో ప్రత్యేకత. డౌన్‌లోడ్ లింక్

10 బెస్ట్ ఆండ్రాయిడ్ బ్రౌజర్ యాప్స్
క్లీన్ మాస్టర్ బ్రౌజర్
ఈ అల్ట్రా లైట్‌వెయిట్ మొబైల్ బ్రౌజర్ మిమ్మల్ని మాల్వేర్ల బారి నుంచి రక్షిస్తుంది. డౌన్‌లోడ్ లింక్

10 బెస్ట్ ఆండ్రాయిడ్ బ్రౌజర్ యాప్స్
Maxthon Browser
తరచూ విజిట్ చేసే సైట్లకు ఈ బ్రౌజర్ స్పీడ్ డయల్ సదుపాయం కల్పిస్తుంది. ప్రయివేట్ బ్రౌజింగ్ సదుపాయం కూడా ఉంది. డౌన్‌లోడ్ లింక్

10 బెస్ట్ ఆండ్రాయిడ్ బ్రౌజర్ యాప్స్
డాల్ఫిన్ బ్రౌజర్
వేగవంతమైన లోడింగ్ స్పీడ్, ఫ్లాష్ ప్లేయర్, హెచ్ టీఎమ్ఎల్5 వీడియో ప్లేయర్ వంటి సదుపాయాలను ఈ బ్రౌజర్‌లో కల్పించారు. యాడ్ బ్లాక్, టాబ్ బార్, సైడ్ బార్, ఇన్‌కాగ్నిటో బ్రౌజింగ్, అడోబ్ ఫ్లాష్ ప్లేయర్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. డౌన్‌లోడ్ లింక్

10 బెస్ట్ ఆండ్రాయిడ్ బ్రౌజర్ యాప్స్
ఈ బ్రౌజర్‌లో వీడియోలను 3డీ మోడ్‌లో వీక్షించవచ్చు. గెస్ట్యర్ ఆధారిత కంట్రోల్స్‌ను ఈ బ్రౌజర్ సపోర్ట్ చేస్తుంది. డౌన్‌లోడ్ లింక్

10 బెస్ట్ ఆండ్రాయిడ్ బ్రౌజర్ యాప్స్
Yolo Browser
ఈ మొబైల్ బ్రౌజర్ మిమ్మల్ని వైరస్‌ల నుంచి రక్షించటమే కాకుండా 3జీ డేటాను ఆదా చేస్తుంది. డౌన్‌లోడ్ లింక్

10 బెస్ట్ ఆండ్రాయిడ్ బ్రౌజర్ యాప్స్
బెస్ట్ బ్రౌజర్ ఫర్ ఆండ్రాయిడ్
ప్రముఖ న్యూస్ వెబ్‌సైట్‌లతో ఈ బ్రౌజర్ వస్తోంది. ఈ బ్రౌజర్‌లో పొందుపరిచిన ఇంట్రస్ట్ క్లియర్ నావిగేషన్ ప్రత్యేకమైన ప్రైవసీని యూజర్‌కు కల్పిస్తుంది
డౌన్‌లోడ్ లింక్


Click it and Unblock the Notifications








