విశ్వ రహస్యాలను తెలిపే టాప్-10 నాసా అప్లికేషన్స్!

Posted By: Prashanth
<ul id="pagination-digg"><li class="next"><a href="/news/top-10-apps-to-follow-curiosity-nasa-and-everything-space-2.html">Next »</a></li></ul>

విశ్వ రహస్యాలను తెలిపే టాప్-10 నాసా అప్లికేషన్స్!

సష్టి రహస్యాన్ని చేధించే క్రమంలో మానవుడు తన ప్రయోగాలకు సాన పెడుతున్నాడు. అమెరికా సంయుక్త రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ మరియు స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) సంస్థ క్యూరియాసిటీ రోవర్ పేరుతో కారు పరిమాణాన్ని కలిగిన యంత్రాన్ని ఇటీవల పరిశోధన నిమిత్తం అంగారకుడి పై విడిచిపెట్టిన విషయం తెలిసిందే. విశ్వ రహస్యాలను తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఈ సబ్జెక్ట్ పై అవగాహన కలిగించే కమ్రంలో పలు ఆండ్రాయిడ్, ఐఫోన్ అప్లికేషన్‌లు రూపుదిద్దుకున్నాయి. వీటిని మీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవటం ద్వారా క్యూరియాసిటీ రోవర్ పరిశోధన, సోలార్ వ్యవస్థ, భూమి ఇతర భౌగోళిక స్థితిగతులను అప్ టూ డేట్‌గా తెలుసుకోవచ్చు. వాటి వివరాలు:

<ul id="pagination-digg"><li class="next"><a href="/news/top-10-apps-to-follow-curiosity-nasa-and-everything-space-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot