10 పవర్ బ్యాంక్స్.. మీ ఫోన్‌కు ఆరోప్రాణం

Posted By:

హఠాత్తుగా అర్జెంటు పని పడి ఊరికి బయలేదురాల్సి వచ్చింది. ఫోన్ ఛార్జింగ్ ఉందో లేదో చూసుకోకుండానే బుస్సు ఎక్కేసారు. బస్సు దిగగానే అర్జెంట్‌గా ఓ ఫోన్ కాల్ చేయాల్సి వచ్చింది. కాల్ చేద్దామంటే.. లో బ్యాటరీ. కాల్ చేసేలోపే స్విచాఫ్. మళ్లి, మళ్లి ఆన్ చేసినా అదే పరిస్థితి రిపీట్. ఇప్పుడు ఏం చేస్తారు..?

నేటి ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో చేతిలోని ఫోన్ ఒక్క నిమిషం ఆగిందంటే చాలు ఒక్క పని కూడా ముందుకు సాగదు. చార్జింగ్ లేక అల్లాడుతోన్న మీ స్మార్ట్‌ఫోన్‌లను తక్షణమే చార్జ్ చేసేందుకు పవర్ బ్యాంక్‌లు మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. ఇవి మీ చేతిలో ఉన్నట్లయితే.. మీ ఫోన్‌లను చిటికెలో చార్జ్ చేసుకోవచ్చు. మార్కెట్లో సిద్దంగా ఉన్న 10 పవర్ బ్యాంక్‌లకు సంబంధించిన వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

షియోమీ 10,400 ఎమ్ఏహెచ్ పవర్ బ్యాంక్

10 పవర్ బ్యాంక్స్.. మీ ఫోన్‌కు ఆరోప్రాణం

షియోమీ 10,400 ఎమ్ఏహెచ్ పవర్ బ్యాంక్
ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ పవర్ బ్యాంక్‌ను రూ.999కు ఆఫర్ చేస్తుంది.

చీరో 12000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ బ్యాంక్

10 పవర్ బ్యాంక్స్.. మీ ఫోన్‌కు ఆరోప్రాణం

 చీరో 12000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ బ్యాంక్
ఫ్రముఖ రిటైలర్ అమెజాన్ ఈ పవర్ బ్యాంక్‌ను రూ.2000కు ఆఫర్ చేస్తోంది.

టీవైఎల్టీ పవర్‌ప్లాంట్ 5200 ఎమ్ఏహెచ్ పవర్ బ్యాంక్

10 పవర్ బ్యాంక్స్.. మీ ఫోన్‌కు ఆరోప్రాణం

టీవైఎల్టీ పవర్‌ప్లాంట్ 5200 ఎమ్ఏహెచ్ పవర్ బ్యాంక్
ఈ పవర్ బ్యాంక్ ఖరీదు 69 డాలర్లు.

అంబ్రేన్ పీ1040 ‌

10 పవర్ బ్యాంక్స్.. మీ ఫోన్‌కు ఆరోప్రాణం

అంబ్రేన్ పీ1040
ఈ పవర్ బ్యాంక్ సామర్థ్యం 10400 ఎమ్ఏహెచ్
ప్రముఖ రిటైలర్ స్నాప్‌డీల్ ఈ పవర్ బ్యాంక్‌ను రూ.1533కు ఆఫర్ చేస్తోంది.

లెనోవో పీఏ 10400

10 పవర్ బ్యాంక్స్.. మీ ఫోన్‌కు ఆరోప్రాణం

లెనోవో పీఏ 10400
ఈ పవర్ బ్యాంక్ సామర్థ్యం 10400 ఎమ్ఏహెచ్
ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ పవర్ బ్యాంక్‌ను రూ.1653కు ఆఫర్ చేస్తోంది.

టీపీలింక్ 10400ఎమ్ఏహెచ్ పవర్ బ్యాంక్

10 పవర్ బ్యాంక్స్.. మీ ఫోన్‌కు ఆరోప్రాణం

టీపీలింక్ 10400ఎమ్ఏహెచ్ పవర్ బ్యాంక్
ఈ పవర్ బ్యాంక్ సామర్థ్యం 10400 ఎమ్ఏహెచ్
ప్రముఖ రిటైలర్ అమెజాన్.ఇన్ ఈ పవర్ బ్యాంక్‌ను రూ.1975కు అందిస్తోంది.

రోమోస్ 10000 ఎమ్ఏహెచ్ పవర్ బ్యాంక్

10 పవర్ బ్యాంక్స్.. మీ ఫోన్‌కు ఆరోప్రాణం

రోమోస్ 10000 ఎమ్ఏహెచ్ పవర్ బ్యాంక్
ఈ పవర్ బ్యాంక్ సామర్థ్యం 10000 ఎమ్ఏహెచ్
ప్రముఖ రిటైలర్ అమెజాన్.ఇన్ ఈ పవర్ బ్యాంక్‌ను రూ.1150కు అందిస్తోంది.

లెనోవో పవర్ బ్యాంక్ పీబీ410 5000 ఎమ్ఏహెచ్

10 పవర్ బ్యాంక్స్.. మీ ఫోన్‌కు ఆరోప్రాణం

లెనోవో పవర్ బ్యాంక్ పీబీ410 5000 ఎమ్ఏహెచ్
ఈ పవర్ బ్యాంక్ సామర్థ్యం 5000 ఎమ్ఏహెచ్
ప్రముఖ రిటైలర్ అమెజాన్.ఇన్ ఈ పవర్ బ్యాంక్‌ను రూ.1060కు అందిస్తోంది.

పోర్ట్రోనిక్స్ పీఓఆర్310 5200ఎమ్ఏహెచ్ పవర్ బ్యాంక్

10 పవర్ బ్యాంక్స్.. మీ ఫోన్‌కు ఆరోప్రాణం

పోర్ట్రోనిక్స్ పీఓఆర్310 5200ఎమ్ఏహెచ్ పవర్ బ్యాంక్
ఈ పవర్ బ్యాంక్ సామర్థ్యం 5200 ఎమ్ఏహెచ్
ప్రముఖ రిటైలర్ అమెజాన్.ఇన్ ఈ పవర్ బ్యాంక్‌ను రూ.1235కు అందిస్తోంది.

కార్బన్ పాలిమర్ 10 పవర బ్యాంక్ (10000 ఎమ్ఏహెచ్)

10 పవర్ బ్యాంక్స్.. మీ ఫోన్‌కు ఆరోప్రాణం

కార్బన్ పాలిమర్ 10 పవర బ్యాంక్ (10000 ఎమ్ఏహెచ్)
ప్రముఖ రిటైలర్ స్నాప్ డీల్. కామ్ ఈ పవర్ బ్యాంక్ ను రూ.1640కు ఆఫర్ చేస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Battery Power Banks To Buy In India. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting