ఆన్‌లైన్‌లో ఫ్రీగా దొరికే ఎడిటింగ్ యాప్స్

Written By:

మీరు మీ ఫోటోను ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారా...మీరు దిగిన ఫోటోకు మార్పులు , చేర్పులు జోడించి దాన్ని అత్యాధునికంగా తీర్చి దిద్దాలనుకుంటున్నారా..అయితే మీకోసం ఆన్‌లైన్‌లో అనేక రకాలైన యాప్స్ ఉన్నాయి.. వాటితో మీరు మరింతగా ఆకర్షణీయంగా మీ ఫోటోలను ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసుకోవచ్చు. మరి ఆన్‌లైన్‌లో ఏం యాప్స్ దొరుకుతాయి ఉచితంగా అనేదానిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read More : 64జీబి ఇంటర్నల్ మెమరీతో దొరుకుతోన్న 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

2

దీనిలో రకరాకల ఆప్సన్స్ ఉంటాయి. వాటిద్వారా మీరు క్రాప్స్ అలాగే రొటేట్ లాంటివి యూజ్ చేయవచ్చు.

3

ఇదొక ఉచిత యాప్. దీంతో మీ ఫోటోని ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు.

4

ఇందులో మీరు కొత్త కొత్త ఎఫెక్ట్స్ జోడించుకోవచ్చు.

5

అడోబ్ పోటోషాప్ కు సంబంధంచిన టూల్స్ ఇందులో ఉంటాయి

6

దీనికి ఆడియో ఎఫెక్ట్స్ కూడా జోడించవచ్చు.

7

ఇది ఫన్నీ యాప్ ..ఇందులో అనేక రకరకాల ఫన్నీ ఫోటోస్ కు మీ ఫోటోను జతచేయవచ్చు.

8

ఆన్ లైన్ డిజిటల్ పోగ్రాం ఎడిటర్.

9

ఇదొక అత్యాధునిక సాఫ్ట్ వేర్

10

సుమో పెయింట్ ( SUMO PAINT)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write top 10 best free online photo editing websites
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot