బెస్ట్ ఇంటర్నెట్ ప్రొవైడర్స్ (ఇండియా)

Posted By:

మనిషి జీవన శైలిని పూర్తిగా మార్చేసిన ఆధునిక శక్తి ఇంటర్నెట్. కమ్యూనికేషన్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు కంకణం చుట్టిన అంతర్జాలం విశ్వాన్ని మన ముంగిట ఉంచుతోంది. నెటిజనులకు ఇంటర్నెట్‌ను చేరువ చేయటంలో సర్వీసు ప్రొవైడర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇంటర్నెట్ వినియోగం విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది.

Read More: ఐటీ జాబ్స్.. ఈ కంపెనీల్లో బెస్ట్

స్మార్ట్‌ఫోన్‌ల రాకతో ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికి చేరువైంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం యువత ఇంటర్నెట్ కమ్యూనికేషన్ పై ఆధారపడుతోంది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా భారత్ లో నాణ్యమైన ఇంటర్నెట్ సేవలను అందిస్తోన్న 10 ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు వివరాలను మీముందు ఉంచుతున్నాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బెస్ట్ ఇంటర్నెట్ ప్రొవైడర్స్ (ఇండియా)

బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్

ఈ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ దేశవ్యాప్తంగా 2000 సంవత్సరం నుంచి బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను అందిస్తోంది.

 

బెస్ట్ ఇంటర్నెట్ ప్రొవైడర్స్ (ఇండియా)

ఎంటీఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్

ఎంటీఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు న్యూఢిల్లీ ఇంకా ముంబై రాష్ట్రాల్లో 1986 నుంచి ప్రారంభమయ్యాయి. బ్రాడ్‌బ్యాండ్ సేవలతో పాటు ల్యాండ్‌లైన్ ఇంకా జీఎస్ఎం సీర్వీసులను ఎంటీఎన్ఎల్ అందిస్తోంది.

 

బెస్ట్ ఇంటర్నెట్ ప్రొవైడర్స్ (ఇండియా)

ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్

ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ దేశవ్యాప్తంగా 269 మిలియన్ల చందాదారులను కలిగి ఉంది.

 

బెస్ట్ ఇంటర్నెట్ ప్రొవైడర్స్ (ఇండియా)

హాత్‌వే‌కేబుల్ బ్రాడ్‌బ్యాండ్

దేశవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తోన్న ప్రముఖ సర్వీస్ ప్రొవైడర్లలో హాత్‌వే‌కేబుల్ సంస్థ ఒకటి.

 

బెస్ట్ ఇంటర్నెట్ ప్రొవైడర్స్ (ఇండియా)

టాటా బ్రాడ్‌బ్యాండ్

దేశవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తోన్న ప్రముఖ సర్వీస్ ప్రొవైడర్లలో టాటా బ్రాడ్‌బ్యాండ్ ఒకటి.

 

బెస్ట్ ఇంటర్నెట్ ప్రొవైడర్స్ (ఇండియా)

రిలయన్స్ బ్రాడ్‌బ్యాండ్

రిలయన్స్ బ్రాడ్‌బ్యాండ్‌కు దేశవ్యాప్తంగా 150 మిలియన్ల చందాదారులు ఉన్నారు.

 

బెస్ట్ ఇంటర్నెట్ ప్రొవైడర్స్ (ఇండియా)

యూ బ్రాడ్‌బ్యాండ్

ముంబై కేంద్రంగా ఈ టెలికాం ఆపరేటర్ సేవలనందిస్తోంది.

 

బెస్ట్ ఇంటర్నెట్ ప్రొవైడర్స్ (ఇండియా)

సిఫీ బ్రాడ్‌బ్యాండ్

దేశవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తోన్న ప్రముఖ సర్వీస్ ప్రొవైడర్లలో సిఫీ బ్రాడ్‌బ్యాండ్ ఒకటి.

 

బెస్ట్ ఇంటర్నెట్ ప్రొవైడర్స్ (ఇండియా)

ఆసియానెట్ డేటాలైన్ బ్రాడ్‌బ్యాండ్
కేరళా కేంద్రంగా 1,15,000 మంది చందాదారులతో ఆసియానెట్ డేటాలైన్ తమ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తోంది.

బెస్ట్ ఇంటర్నెట్ ప్రొవైడర్స్ (ఇండియా)

హెచ్ఎఫ్‌సీఎల్ ఇన్ఫోటెల్ కనెక్ట్
దేశవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తోన్న ప్రముఖ సర్వీస్ ప్రొవైడర్లలో హెచ్ఎఫ్‌సీఎల్ ఇన్ఫోటెల్ కనెక్ట్ ఒకటి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Best Internet Service Providers in India 2015. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot