‘టాప్-10 బెస్ట్‌డీల్స్’

Posted By:

ఆన్‌లైన్ మార్కెటింగ్ విస్తరించిన నేపధ్యంలో పలు ఆన్‌లైన్ షాపింగ్ పోర్టళ్లు వెలిసాయి. తమ వ్యాపారాభివృద్థే లక్ష్యంగా అమ్మకాలను మరింత విస్తరించుకునే క్రమంలో ‘బెస్ట్ డీల్స్' పేరిటి సరికొత్త రాయితీలను అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ ఆఫర్ లలో భాగంగా సాంకేతిక పరికరాలైన స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్, స్పీకర్, పెన్ డ్రైవ్ ఇలా ఏ వస్తువు కొన్నా ధర రాయితీ లేదా ఫ్రీ గిఫ్ట్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ జనవరికి గాను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్లు అందిస్తున్న ‘బెస్ట్‌డీల్స్'ను మీ ముందుంచుతున్నాం. ఈ క్రింది గ్యాలరీలో పొందుపరిచిన ‘10 బెస్ట్ డీల్స్' మీ కొనుగోలును మరింత సులభతరం చేస్తాయని విశ్వసిస్తున్నాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా లూమియా 510 (Nokia Lumia 510):

800మెగాహెట్జ్ ప్రాసెసర్,
విండోస్ ఫోన్ 7.5 ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
ఎఫ్ఎమ్ రేడియో,
1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.9,999.
లింక్ అడ్రస్:

డెల్ వోస్ట్రో 2420 (Dell Vostro 2420):

14అంగుళాల హైడెఫినిషన్ డబ్ల్యూఎల్ఈడి యాంటీ - గ్లేర్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్,
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్ 3000,
1.0మెగాపికల్స్ హైడెఫినిషన్ వెబ్ క్యామ్,
500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,
2జీబి డీడీఆర్3 ర్యామ్,
6సెల్ బ్యాటరీ,
ధర రూ.29,800.
లింక్ అడ్రస్:

బ్లాక్‌బెర్రీ కర్వ్ 3జీ - 9300- గ్రాఫైట్ గ్రే (Blackberry Curve 3G-9300-Graphite Grey):

బ్లాక్‌బెర్రీ 5 ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2జీ ఇంకా 3జీ నెట్‌వర్క్ సపోర్ట్,
2.46 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ స్ర్కీన్,
క్వర్టీ కీప్యాడ్,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ,
ధర రూ.9,699.
లింక్ అడ్రస్:

మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ (Micromax Funbook):

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.2గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,
0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్,
ధర రూ.6,349.
లింక్ అడ్రస్:

మైక్రోమ్యాక్స్ సూపర్ ఫోన్ ఏ101 బ్లాక్ (Micromax Superfone A101 Black):

5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ (వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్),
ఆండ్రాయిడ్ వీ4.0.4 ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
ధర రూ.9,999.
లింక్ అడ్రస్:

హెచ్‌పి వీ218జి 16జీబి పెన్ డ్రైవ్ (HP V218g 16GB Pen Drive):

యూఎస్బీ ఫ్లాష్ డ్రైవ్,
16జీబి స్టోరేజ్ కెపాసిటీ,
యూఎస్బీ 2.0 యూజర్ ఇంటర్ ఫేస్,
ధర రూ.652.
లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 2 ఎన్7100 (Samsung Galaxy Note II N7100 (White):

ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
5.55 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
హైడెఫినిషన్ రికార్డింగ్, ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
64జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ,
ధర రూ.36,990.
లింక్ అడ్రస్:

క్రియేటివ్ ఎస్‌బిఎస్ ఏ520 5.1 మల్టీమీడియా స్పీకర్స్ (Creative SBS A520 5.1 Multimedia Speakers):

5.1 ఛానల్ కాన్ఫిగరేషన్,
1 సబ్ ఊఫర్,
సెంటర్ శాటిలైట్‌తో కూడిన 4 శాటిలైట్‌లు,
75డెసిబల్ సిగ్నల్ - టూ- నాయిస్ రేషియో,
ధర రూ.3,446.
లింక్ అడ్రస్:

కార్బన్ ఏ21 (Karbonn A21):

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
5 మెగా పిక్సల్ హైడెఫినిషన్ ప్రైమరీ కెమెరా,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ఆర్మ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ (వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్),
ధర రూ.9,170.
లింక్ అడ్రస్:

సోనీ సైబర్ షాట్ డీఎస్సీ-ఎస్5000 (Sony Cybershot DSC-S5000):

2.7 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్,
14.1 మెగా పిక్సల్ కెమెరా,
సీసీడీ ఇమేజ్ సెన్సార్,
5ఎక్స్ ఆప్టికల్ జూమ్, 4 ఎక్స్ డిజిటల్ జూమ్,
హైడెఫినిషన్ రికార్డింగ్,
35ఎమ్ఎమ్ ఈక్విలెంట్ ఫోకల్ లెంగ్త్: 26-130ఎమ్ఎమ్,
ఆపెర్చర్ ఎఫ్/2.8 - ఎఫ్/6.5,
ధర రూ.4,800.
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot