లక్షలాది ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లకు నిలయంగా మారిన గూగుల్ ప్లే స్టోర్‌కు ఆదరణ మిన్నంటుతోంది. కారణం, ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ యూజర్లు సంఖ్య రోజు రోజుకు పెరగటమే. ఇండియా విషయానికొస్తే పెయిడ్ అప్లికేషన్‌ల ట్రెండ్ నడుస్తోంది. రూ.55 ధర శ్రేణిలో డౌన్‌లోడింగ్‌కు సిద్ధంగా ఉన్న టాప్-10 ఆండ్రాయిడ్ గేమింగ్ అప్లికేషన్‌లను ఇప్పుడు చూద్దాం......